For Daily Alerts
Just In
- 4 hrs ago గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- 5 hrs ago అరెంజ్ మ్యారెజ్ చేసుకోవాలనుకుంటున్నారా ? అయితే ఈ ముఖ్యమైన విషయాలను తెలుసుకోవాల్సిందే..
- 8 hrs ago Happy Birthday Wishes : పుట్టినరోజు శుభాకాంక్షలను ఇలా అందంగా తెలపండి..
- 10 hrs ago Gruha Pravesham Wishes : గృహప్రవేశం శుభాకాంక్షలను ఇలా తెలపండి..
బంగాళాదుంప గారెలు
Snacks
oi-Saraswathi N
By Sindhu
|
బంగాళాదుంపలు : 250grms
సెనగపిండి : 50grms
బియ్యం పిండి : 1tsp
ఉప్పు : రుచికి సరిపడా
పచ్చిమిర్చి: 5
అల్లం: కొద్దిగా
ఆవాలు: 1/2 tsp
కరివేపాకు: రెండు రెమ్మలు
కొత్తిమీర: 1/2 cup
ఇంగువ: చిటికెడు
నూనె: కావలసినంత
తయారు
చేయు
విధానం:
1.
ఉడికించిన
బంగాళాదుంపల
పొట్టు
తీసి
వాటికి
సెనగ
పిండిని
చేర్చి,
ఆ
మిశ్రమానికి
ఉప్పు,
బియ్యం
పిండి,
నూనెలో
వేయించిన
ఆవాలు,
పచ్చి
మిరప
కాయలను
కలపాలి.
2.
అలాగే
కొత్తిమీర,
ఇంగువ,
కరివేపాకులను
కూడా
దానికి
చేర్చి
ముద్దలా
చేసుకోవాలి.
3.
ఆ
ముద్దను
కొద్ది
కొద్దిగా
తీసుకుని
గారెల్లాగా
చేసుకొని
స్టౌ
పై
పాన్
పెట్టి
కాగుతున్న
నూనెలో
వేసి
బంగారు
వర్ణం
వచ్చేదాకా
వేయించి
తీసేయాలి.
అంతే
బంగాళాదుంపలతో
గారెలు
రెడీ.
వీటికి
గ్రీన్
చట్నీ
మంచి
కాంబినేషన్.
Comments
GET THE BEST BOLDSKY STORIES!
Allow Notifications
You have already subscribed
Read more about: ఉప్పు పచ్చిమిర్చి అల్లం ఆవాలు కరివేపాకు కొత్తిమీర బంగాళ దుంపలు సెనగపిండి బియ్యం పిండి potato besan rice flour salt green chilli ginger curry leaves
Story first published:Wednesday, September 22, 2010, 17:26 [IST]
Sep 22, 2010
లో ప్రచురితమైన అన్ని ఆర్టికల్స్ చదవండి