For Daily Alerts
Just In
- 44 min ago ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- 2 hrs ago ఈ 4 రాశులకు శుక్రుడు, రాహువు కలయిక గొప్ప ఫలితాలిస్తాయి, ఏప్రిల్లో డబ్బు వర్షం కురుస్తుంది
- 4 hrs ago First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- 7 hrs ago నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
మరమరాలు(బొరుగులు)తో ఫ్రూట్ భేల్
Snacks
oi-Saraswathi N
By Sindhu
|
మరమరాలు: 3 cup
శెనగపిండి: 2tsp
ఆయిల్: 2tsp
జీలకర్ర: 1tsp
ఇంగువ: చిటికెడు
పసుపు: 1/2tsp
పళ్లీలు: 1/2cup
మొలకెత్తిన పెసలు: 1/2cup
టొమోటో ముక్కలు: 1cup
ఆపిల్ ముక్కలు: 1cup
క్యారెట్ తురుము: 2tsp
కమలా తొనలు: 1/2cup
కొత్తమీర: 1/4cup
కరివేపాకు: రెండు రెమ్మలు
కారం: 1tsp
ఉప్పు: తగినంత
చిదిమిన వెల్లుల్లి రెబ్బలు: 4
తయారు
చేయు
విధానము:
1.
మొదటగా
పాన్
లో
ఆయిల్
వేసి
కాగిన
తర్వాత
ఆవాలు,
జీలకర్ర
వేయాలి
చిటపటలాడాక
అందులో
కరివేపాకు,
పళ్లీలు,
వెల్లుల్లి
రెబ్బలు,
ఇంగువ,
పసుపు,
కారం,
ఉప్పు,
వేసి
వేయించాలి
తర్వాత
మరమరాలు
వేసి
బాగా
కలపాలి.
అందులోనే
శెనగపిండి
కూడా
వేసి
కాసేపు
వేయించి
దించేయాలి.
2.
ఈ
మిశ్రమం
చల్లారిన
తర్వాత
మొలకెత్తిన
పెసలు,
టొమోటో
ముక్కలు,
ఆపిల్
ముక్కలు,
పచ్చిమామిడికాయ
ముక్కలు,
కమలా
తొనలు,
కొత్తిమీర,
వేసి
బాగా
కలియబెట్టి
సర్వ్
చేయాలి.
అంతే
మరమరాల
ఫ్రూట్
బౌల్
సిద్దమైనట్లే.
3.
ఫ్రూట్స్
ఇష్టపడనివారు
ఫ్రూట్స్
మినహాయించి
మిగిలిన
ఐటమ్స్
వేసి
బాగా
కలిపి
సర్వ్
చేయాలి
వర్షాకాలం
సాయంసమయాల్లో
కారం
కారంగా
స్నాక్స్ల్
లాగా
తీసుకోవచ్చు.
Comments
GET THE BEST BOLDSKY STORIES!
Allow Notifications
You have already subscribed
Read more about: మరమరాలు శెనగపిండి నూనె జీలకర్ర ఇంగువ పసుపు పెసలు టొమోటో యాపిల్ కమలా కొత్తిమీర puffed rice fruit bhel oil tomato apple mango orange turmeric
Story first published:Monday, May 24, 2010, 16:19 [IST]
May 24, 2010
లో ప్రచురితమైన అన్ని ఆర్టికల్స్ చదవండి