For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టాప్ 10 స్వీట్ రిసిపిలు: గణేష్ చతుర్థి స్పెషల్

|

వినాయక చవితి సందడి మొదలైంది.. చవితి దేవునికి చవులూరే వంటకాలతో స్వాగతం పలికే సందర్భం ఇది. భక్తుల పెట్టే ప్రసాదం భుజించి, వరప్రసాదాలు అందించే వినాయకుడికి నైవేద్యాల విందుతో నిండుదనం చేకూర్చుదాం. విఘ్నాలు తొలగించే వినాయకుడికి నైవేద్యం పెట్టే సమయం వచ్చేసింది. ప్రాంతాలు, భాషలు వేరైనా- గణనాయకుడికి నైవేద్యంగా పెట్టే భక్ష్యాలు ఒకటే. ముఖ్యంగా వినాయకుడికి స్వీట్స్ అంటే మహా ప్రీతి. మోదక్ అంటే వినాయకుడికి మహా ఇష్టం. అటువంటిదే మరో వంట కొబ్బరి బర్ఫీ. అందుకే గణేష్ చతుర్ధషికి చాలా వరకూ ఇండియన్ డిజర్ట్సే ఉంటాయి.

దేశంలోనే అంగరంగవైభవంగా జరుపుకొనే ఈ గణేష చతుర్థికి వివిధ రకాల పిండివంటలు లడ్డూలు తయారుచేసి బొజ్జగణపయ్యకు సమర్పిస్తారు. గణేషుడికి మోదక్ అన్నా మరియు లడ్డూలన్నా చాలా ఇష్టం. అందువల్లే గణేష చతుర్థి రోజున తప్పనిసరిగా ప్రతి ఇంట్లోనూ లడ్డులను తయారుచేసి దేవుడికి నైవేద్యంగా పెడుతుంటారు. లడ్డులను వివిధ రకాల పదార్థాలతో వివిధ రకాలుగా తయారుచేస్తుంటారు. బూందీ, సాట్టు, బేసన్, మలై మొదలైన రకాల లడ్డులు నోరూరిస్తుంటాయి. అందులో బేసన్ లడ్డు చాలా టేస్టీగా ఘుమఘుమలాడుతూ మంచి ఫ్లేవర్ కలిగి ఉంటుంది. మరి గణేష్ చతుర్థి రోజున మన బొజ్జగణపయ్యకు ఇష్టమైన తీపివంటలతో మన ఇంటికి ఆహ్వానిద్దామా..గణనాథునికి ప్రీతి పాత్రమైన రుచులు తయారుచేసి నైవేద్యం పెడితే మీరు కోరిన కోరికలు ఇట్టే తీరుతాయి.

చురుమురి లడ్డు(బొరుగుల లడ్డు): వినాయకచవితి స్పెషల్

చురుమురి లడ్డు(బొరుగుల లడ్డు): వినాయకచవితి స్పెషల్

'గణేష్ భగవాన్' తమలో శక్తిని, స్థైర్యాన్ని పెంచి కోరిన కోర్కెలు తీర్చుతాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మరి మీ ఆరాధ్యధైవమైన 'బొజ్జగణపయ్య'ను చవితిరోజున ఏలా కొలుద్దామనుకుంటున్నారు. ఏలాంటి ఫలహారం స్వామికి నైవేద్యంగా పెడదామనుకుంటున్నారు. లడ్డులను వివిధ రకాలుగా తయారుచేసి పెడుతుంటారు. వాటిలో చురిమురి లడ్డూ కూడా ఒకటి. ఈ వంట చాలా సులభం మరియు త్వరగా తయారవుతుంది. మరి చురిమురి లడ్డు ఎలా తయారుచేయాలో చూద్దాం...

click hereclick here

చాక్లెట్ మోదక్: గణేష్ చతుర్థి స్పెషల్

చాక్లెట్ మోదక్: గణేష్ చతుర్థి స్పెషల్

గణేష్ భగవాన్' తమలో శక్తిని, స్థైర్యాన్ని పెంచి కోరిన కోర్కెలు తీర్చుతాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మరి మీ ఆరాధ్యధైవమైన 'బొజ్జగణపయ్య'ను చవితిరోజున ఏలా కొలుద్దామనుకుంటున్నారు. ఏలాంటి ఫలహారం స్వామికి నైవేద్యంగా పెడదామనుకుంటున్నారు. 'ఉత్తర భారతదేశం'లో గణనాథుని పండుగను అతి పవిత్రంగా జరుపుకుంటారు. వీరి పూజలో 'మోదక్' వంటంకం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.మహారాష్ట్ర లో వినాయకుడికి తప్పనిసరిగా చేసేది మోదక్. ఇవి దాదాపు మన కుడుముల్లాగే ఉంటాయి. మరి వినాయక చవితి వంటలో మోదక్ ను ఎలా తయారుచేయాలో చూద్దాం...

click hereclick here

పూర్ణం కుడుములు: వినాయకుడికి స్పెషల్ నైవేద్యం

పూర్ణం కుడుములు: వినాయకుడికి స్పెషల్ నైవేద్యం

దేశంలోనే అంగరంగవైభవంగా జరుపుకొనే ఈ గణేష చతుర్థికి వివిధ రకాల పిండివంటలు లడ్డూలు తయారుచేసి బొజ్జగణపయ్యకు సమర్పిస్తారు. ముఖ్యంగా గణేష చతుర్ధికి అటుకులు, కొబ్బరి పలుకులు, ప టిక బెల్లం, నానుబియ్యం, చెరకు రసం.. చెరకు రసం, ఉండ్రాళ్ళు, కుడుములు...ఇవ్వన్నీ బొజ్జగణపయ్యకు విందు భోజనం! దండు సహాయ అరుదెంచమని..విందారగించమని..ఆనందింపజేయమని సభక్తికంగా విఘ్నేశ్వరుడిని ప్రార్థిస్తూ మంగళ హారితి పట్టే వేళ స్వామికి..ఈ వంటలను నైవేద్యంగా సమర్పించవచ్చు.. మరి వినాయక చవితి వంటలో పూర్ణం కుడుములు ఎలా తయారుచేయాలో చూద్దాం...

click hereclick here

గణేష చతుర్ధి స్పెషల్ : బేసన్ లడ్డు

గణేష చతుర్ధి స్పెషల్ : బేసన్ లడ్డు

లడ్డులను వివిధ రకాల పదార్థాలతో వివిధ రకాలుగా తయారుచేస్తుంటారు. బూందీ, సాట్టు, బేసన్, మలై మొదలైన రకాల లడ్డులు నోరూరిస్తుంటాయి. అందులో బేసన్ లడ్డు చాలా టేస్టీగా ఘుమఘుమలాడుతూ మంచి ఫ్లేవర్ కలిగి ఉంటుంది. మరి ఈ స్పెషల్ బేసన్ లడ్డు రెడీ..

click hereclick here

కోకోనట్ బర్ఫీ: గణేష్ చతుర్ధి స్పెషల్

కోకోనట్ బర్ఫీ: గణేష్ చతుర్ధి స్పెషల్

విఘ్నాలు తొలగించే వినాయకుడికి నైవేద్యం పెట్టే సమయం వచ్చేసింది. ప్రాంతాలు, భాషలు వేరైనా- గణనాయకుడికి నైవేద్యంగా పెట్టే భక్ష్యాలు ఒకటే. ముఖ్యంగా వినాయకుడికి స్వీట్స్ అంటే మహా ప్రీతి. మోదక్ అంటే వినాయకుడికి మహా ఇష్టం. అటువంటిదే మరో వంట కొబ్బరి బర్ఫీ. అందుకే గణేష్ చతుర్ధషికి చాలా వరకూ ఇండియన్ డిజర్ట్సే ఉంటాయి. కొబ్బరి బర్ఫీ చాలా వరకూ నార్త్ స్టేట్స్ లో చాలా ప్రసిద్ది చెందినది. నార్త్ లో కాదు, మన సౌత్ లో కూడా కొబ్బరి బర్ఫీకి మహా క్రేజ్.

పిల్లలకు అత్యంత ఇష్టమైన ఈ కొబ్బరి బర్ఫీని కండెన్స్డ్ మిల్క్ ను ఉపయోగించి తయారుచేయవచ్చు. ఈ గణేష్ చతుర్ధి రిసిపి చాలా త్వరగా మరియు ఈజీగా తయారుచేసేయవచ్చు. ఎక్కువ పదార్థలు అవసరం లేకుండానే చాలా సింపుల్ గా ఈ వంటను తయారుచేయవచ్చు. కండెన్స్డ్ మిల్క్ తీపిదనాన్ని పూర్తిగా అందిస్తుంది. చాలా టేస్ట్ గా కూడా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం వినాయకుడిని సమర్పించేందుకు రెడీ అయ్యిపోండి.

click hereclick here

తీపి కుడుముులు:బొజ్జగణపయ్యకు ఇష్టమైనవి

తీపి కుడుముులు:బొజ్జగణపయ్యకు ఇష్టమైనవి

గణపతి చాలా ఫవర్ ఫుల్ గాడ్! అందుకే ఉండ్రాళ్ళుతో పాటు తీపి కుడుములు కూడా చాలా ఇష్టం. గణపతి విఘ్నాలను తొలగిస్తాడు. ఉండ్రాళ్ళు ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. బొజ్జగణపయ్య చాలా ఇష్టంగా ఆరగించే ఉండ్రాళ్ళను, తీపి కుడుములను భక్తితో వండి నైవేద్యం సమర్పిస్తే ఆయన సంతృప్తి చెందుతాడు. మనల్ని చల్లగా కాపాడుతాడు. కాబట్టి మన బొజ్జగణపయ్యకు వినాయక చవితి నాడు తీపికుడుములతో పూజించి మరి వరాలు కురిపించమని కోరుకుందాం...మరి తీపికుడుములు ఎలా తయారు చేయాలో చూద్దాం..

click hereclick here

బొజ్జ గణపయ్యకు ఇష్టమైన పాల ఉండ్రాళ్లు

బొజ్జ గణపయ్యకు ఇష్టమైన పాల ఉండ్రాళ్లు

గణపతి చాలా ఫవర్ ఫుల్ గాడ్! అందుకే ఉండ్రాళ్ళు కూడా...చాలా పవర్ ఫుల్ ఫడ్!!గణపతి విఘ్నాలను తొలగిస్తాడు. ఉండ్రాళ్ళు ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. బొజ్జగణపయ్య చాలా ఇష్టంగా ఆరగించే ఉండ్రాళ్ళను భక్తితో వండి నైవేద్యం సమర్పిస్తే ఆయన సంత్రుప్తి చెందుతాడు. మనల్ని చల్లగా కాపాడుతాడు. కాబట్టి మన బొజ్జగణపయ్యకు ఈ వినయాక చవితి నాడు ఉండ్రాళ్ళతో పూజించి మరి వరాలు కురిపించమని కోరుకుందాం...మరి ఉండ్రాళ్ళు ఎలా తయారు చేయాలో

click hereclick here

బొజ్జగణపయ్యకు ఇష్టమైన జిల్లేడుకాయలు

బొజ్జగణపయ్యకు ఇష్టమైన జిల్లేడుకాయలు

వినాయక చవితి సందడి మొదలైంది.. చవితి దేవునికి చవులూరే వంటకాలతో స్వాగతం పలికే సందర్భం ఇది. భక్తుల పెట్టే ప్రసాదం భుజించి, వరప్రసాదాలు అందించే వినాయకుడికి నైవేద్యాల విందుతో నిండుదనం చేకూర్చుదాం. గణనాథునికి ప్రీతి పాత్రమైన రుచులు తయారుచేసి నైవేద్యం పెడితే మీరు కోరిన కోరికలు ఇట్టే తీరుతాయి.

గణనాథునికి ఇష్టమైన 'జిల్లేడు కాయలను' నైవేద్యంగా పెడితే తాము కోరిన కోర్కెలు తప్పక నెరవేరతాయని ఇక్కడి భక్తుల ప్రగాఢ విశ్వాసం. మరి ఈ వంటను ఎలా తయారు చేయాలో చూద్దాం..

click hereclick here

వరాల విఘ్నేశ్వరుడికి మోదక్ తో ఆహ్వానం పలకండి

వరాల విఘ్నేశ్వరుడికి మోదక్ తో ఆహ్వానం పలకండి

'గణేష్ భగవాన్' తమలో శక్తిని, స్థైర్యాన్ని పెంచి కోరిన కోర్కెలు తీర్చుతాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మరి మీ ఆరాధ్యధైవమైన 'బొజ్జగణపయ్య'ను చవితిరోజున ఏలా కొలుద్దామనుకుంటున్నారు. ఏలాంటి ఫలహారం స్వామికి నైవేద్యంగా పెడదామనుకుంటున్నారు. 'ఉత్తర భారతదేశం'లో గణనాథుని పండుగను అతి పవిత్రంగా జరుపుకుంటారు. వీరి పూజలో 'మోదక్' వంటంకం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.మహారాష్ట్ర లో వినాయకుడికి తప్పనిసరిగా చేసేది మోదక్. ఇవి దాదాపు మన కుడుముల్లాగే ఉంటాయి.

click hereclick here

బేసిన్ లడ్డు

బేసిన్ లడ్డు

బేసిన్ లడ్డు ముందుగా బాదం పలుకులు, కిస్ మిస్ నెయ్యిలో వేయించి పక్కన పెట్టాలి.

click hereclick here

English summary

Sweet Recipes For Ganesh Chaturthi Special

Ganesh Chaturthi is celebrated to mark the birth of Lord Ganesha. Enjoy some Traditional Ganesh Chaturthi Sweet Recipes. Ganesh Chaturthi is one of the biggest festivals of India and with the celebrations comes the preparation of special recipes.
Story first published: Thursday, August 28, 2014, 16:26 [IST]
Desktop Bottom Promotion