For Quick Alerts
For Daily Alerts
Just In
- 18 hrs ago
ఈ వారం మీ రాశి ఫలాలు జూలై 03 నుండి జూలై 9వ తేదీ వరకు..
- 21 hrs ago
Today Rasi Phalalu : ఈ రోజు అదృష్ట రాశులు ఎవరు? తెలుసుకోవడానికి మీ రోజువారీ జాతకాన్ని చదవండి.
- 1 day ago
పడక గదిలో మీ భర్త లేదా భార్య మీకు దగ్గరగా ఉండకపోవడానికి కారణం ఏంటో తెలుసా?
- 1 day ago
రోజుకి ఇంత వాల్నట్ తింటే చాలు అధిక రక్తపోటు తగ్గుతుంది...
Don't Miss
- Sports
IND vs SA: రెండో ఇన్నింగ్స్‌లోనూ విరాట్ కోహ్లీ విఫలం.. భారీ ఆధిక్యం దిశగా భారత్!
- News
ఇద్దరు ఉగ్రవాదులను పట్టుకున్ని గ్రామస్తులు: ఒకరు మాజీ బీజేపీ మైనార్టీ నేత, రూ. 5 లక్షల రివార్డ్
- Movies
పవిత్ర నా భార్య.. సహజీవనం ఏంటి? నరేష్ ఎవరో కూడా తెలియదన్న సుచేంద్ర ప్రసాద్
- Finance
Axis Mutual Fund: యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ పై దావా వేసిన మాజీ ఫండ్ మేనేజర్.. ఎందుకంటే..?
- Technology
BSNL కొత్తగా మూడు ప్రీపెయిడ్ ప్లాన్లను జోడించింది!! ఆఫర్స్ మీద ఓ లుక్ వేయండి...
- Automobiles
2022 జూన్ అమ్మకాల్లో స్వల్ప వృద్ధి: హీరో మోటోకార్ప్
- Travel
మన్యంలో మరుపురాని దృశ్యాలు రెండవ భాగం -2
వెజిటేబుల్ పాస్తా సూప్...
Snacks
oi-Saraswathi
By Sindhu
|
ఉడికించినపాస్తా: 1cup
క్యారెట్ ముక్కలు: 1/2cup
బీన్స్ ముక్కలు: 1/4 cup
ఉల్లితరుగు: 1/4cup
క్యాప్సికమ్ తరుగు: 1/4cup
ఉల్లికాడల తరుగు: 1/4cup
ఉప్పు: రుచికి తగినంత
మిరియాల పొడి: 1tsp
తయారు
చేయు
విధానం:
1.
మొదటగా
కూరగాయలన్నీ
చిన్న
చిన్న
కట్
చేసి
పెట్టుకోవాలి.
2.
తర్వాత
స్టౌ
మీద
పాన్
పెట్టి
అందులో
వెన్న
వేసి
వేడయ్యాక
అందులోకూరగాయ
ముక్కలను
వేసి
వచ్చివాసన
పోయేవరకూ
వేయించాలి.
3.
ఇప్పుడు
కూరగాయలన్నీ
వేగాక
నాలుగు
కప్పుల
నీరు,
పాస్టా,
ఉప్పు
మిరయాలపొడి
వేసి
మరిగించి
దింపేయాలి.
ఉల్లికాడల
తరుగుతో
గార్నిష్
చేసి
సర్వ్
చేయాలి
అంతే
వెజిటేబుల్
పాస్తా
సూప్
రెడీ...
Comments
GET THE BEST BOLDSKY STORIES!
Allow Notifications
You have already subscribed
Read more about: vegetable vegetable pasta soup soups snacks వెజిటేబుల్ వెజిటేబుల్ పాస్తా సూప్ సూప్స్ స్నాక్
English summary
Vegetable Pasta Soup.. | వెజిటేబుల్ పాస్తా సూప్...
Story first published: Monday, February 13, 2012, 11:42 [IST]
Feb 13, 2012 లో ప్రచురితమైన అన్ని ఆర్టికల్స్ చదవండి