For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దీపావళి స్పెషల్ స్వీట్ రిసిపిలు

|

భారతీయులు జరుపుకొనే పండుగల్లో అతి ముఖ్యమైన పండుగ దీపావళి. ఈ పండుగను రెండు మూడు రోజలు సెలబ్రేట్ చేసుకొంటారు. ప్రతి ఇల్లూ కుటుంబ సభ్యులతో పాటు బందువులు, స్నేహితులతో కళకళలాడుతుంటుంది. దీపావళి పండుగ రోజున రకరకాల రకరకాల పిండి వంటలు, స్నాక్స్, చేసి అథితులకు ఆథిధ్యం ఇస్తుంటారు. అయితే ఎప్పుడూ చేసేవే కాకుండా కొంచెం వెరైటీ చేసి పడితే ఇష్టంగా తినడమే కాకుండా మీకు ప్రశంసలు కూడా దక్కుతాయి.

స్నాక్స్ లో ప్రతి పండుగకు తప్పనిసరిగా చేసుకొనే వంటలు కూడా చాలా మంది ఇష్టంగా తింటారు. కాబట్టి కొన్ని సాధారణ వంటలు కొన్ని స్పెషల్ వంటలు మీకోసం...

సెవన్ కప్ బర్ఫీ రిసిపి : దివాలీ స్పెషల్ స్వీట్

సెవన్ కప్ బర్ఫీ రిసిపి : దివాలీ స్పెషల్ స్వీట్

ఈ దీపావళి సమయంలో అనేక రకాల స్వీట్స్ తయారుచేస్తుంటారు. సాంప్రదాయంగా లడ్డు, బర్ఫీ, గుజియా మరియు గులాబ్ జామూన్ ఎక్కువ. మరి కొంత డిఫరెంట్ టేస్ట్ కావాలంటే, బేసన్ బర్ఫీని ట్రై చేయాల్సిందే. ఇది చాలా టేస్టీగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేాలా ఉంటుంది..దీపావళి వంటలు

పాల పాయసం: దీపావళి స్పెషల్ స్వీట్

పాల పాయసం: దీపావళి స్పెషల్ స్వీట్

పాల పాసయం కేరళలో చాలా పాపులర్ అయినటువంటి డిజర్ట్. చిక్కగా, క్రీమీగా మరియు లైట్ పింక్ కలర్లో ఉండే పాల పాయసంను రైస్ ఖీర్ అని కూడా పిలుస్తారు. చిక్కటి పాలతో బియ్యంను ఉడికించడం వల్ల చాలా సాఫ్ట్ గా ఉంటుంది. ఈ పాలపాయసంను తయారుచేయడం చాలా సులభం మరియు త్వరగా తయారుచేసుకోవచ్చు. ఈ పాల పాయసంను చిక్కటి పాలతో తయారుచేస్తారు.

దీపావళి వంటలు

మలై లడ్డు

మలై లడ్డు

పండగ రోజున నోరు తీపి చేసుకోవడం ఆనవాయితీ. అలాగే దసరా, దీపావళి వస్తున్నాయంటే లడ్డూల తయారీకి సమయం ఆసన్నమైందనే అర్థం. లడ్డూ అంటే చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇష్టమే. అందుకే ఈ దసరాకు మీకోసం.. 'లడ్డూ స్పెషల్'.

దీపావళి వంటలు

దీపావళి స్పెషల్ జిల్ జిల్ జిలేబి

దీపావళి స్పెషల్ జిల్ జిల్ జిలేబి

చీకటి వెలుగుల రంగేళీ, జీవితమే ఒక దీపావళీ. పండగ రోజున నోరు తీపి చేసుకోవడం ఆనవాయితీ. అలాగే దసరా, దీపావళి వస్తున్నాయంటే పిండి వంటల తయారీకి సమయం ఆసన్నమైందనే అర్థం. చుట్లు, చుట్లుగా అందంగా మెరుస్తూ ఉండే తీపి వస్తువేంటి. అది నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోతుంది. ఈ స్వీట్ అంటే ఇష్టం లేని వాళ్లు చాలా తక్కువేమో..గుర్తొచ్చిందా?? అదేనండి.. జిలేబి. భారతదేశంలోని దాదాపు అన్ని ప్రదేశాలలో తప్పక కనిపించే ఈ జిలేబి ఎలా చేయాలో చూద్దామా.....

దీపావళి వంటలు

గులాబ్ జామూన్:

గులాబ్ జామూన్:

పండుగలన్నింట్లో అందరినీ అలరించేది దీపావళి. రోజుకన్నా ప్రత్యేకత సంతరించుకున్న రోజు పండుగరోజు. కొత్త బట్టలు, విందు భోజనాలు, మదిలో విరిసే ఆనందం పండగ ప్రత్యేకతలు. భారతీయ ఆధ్యాత్మికాచారాలలో పండుగలకున్న ప్రాధాన్యత ప్రత్యేకమైనది. పండుగను అభిమానించని భారతీయుడు ఉండడు. ప్రత్యేకంగా పండుగను చేసుకోని నాస్తికులు సైతం పండుగ దినాలను మాత్రం ఖచ్చితంగా సంతోషంగా అనుభవించే తీరతారు. ఇంక వారం కూడా లేదు దీపావళి. మరి ఈ దీపావళికి మీ ఇంట్లో ఏయే పిండి వంటలు చేస్తున్నారు? 'ఆ పనిలోనే ఉన్నాం..' అంటారా.. అయితే ఇంకేం.. మీ కోసం ఇక్కడ ఒక ప్రత్యేకమైన వంట ముందుగానే ......ఈ దీపావళికి ట్రై చేయండి....

దీపావళి వంటలు

సోమ్ పపిడి:

సోమ్ పపిడి:

భారతీయు జరుపుకొనే అతి పెద్ద పండుగ దీపావళి. ఉత్తర భారతదేశంలో ఈ పండుగను అంత్యంత వైభవంగా, ఆనందోత్సవాల మధ్య జరుపుకుంటారు. విద్యుత్ దీపాళంకరణ ప్రతి ఇల్లు కళకళలాడుతుంటుంది. ప్రతి ఇంట్లోను రంగవల్లులు, పిండివంటలు, కొత్తబట్టలు, బందువులు, స్నేహితులు కిటకిటలాడుతుంటుంది. లక్ష్మీ పూజతో మొదలు పెట్టి టపాకాయలు కాల్చడంతో పూర్తి అవుతుంది. ఈ దీపావళికీ అథితులకు, కుటుంబ సభ్యలకు అత్యంత ఇష్టమైన స్వీట్ మీ కోసం....

దీపావళి వంటలు

బ్రెడ్ -డ్రై ఫ్రూట్స్ అద్భుతమైన స్వీట్

బ్రెడ్ -డ్రై ఫ్రూట్స్ అద్భుతమైన స్వీట్

షహీ టోస్ట్ అనేది ఇడియన్ స్వీట్ రిసిపి. ఈ బ్రెడ్ రిసిపి చాలా సులభం. మరియు అతి త్వరగా తయారైపోతుంది. ఈ రుచికరమైన షహీ టోస్ట్ ను పాలు, బ్రెడ్ మరియు డ్రై ఫ్రూట్స్ నట్స్ తో తయారు చేస్తారు. బ్రెడ్ తో తయారు చేసే ఈ స్వీట్ అందరికీ నచ్చుతుంది. పాలు తాగని మారం చేసే పిల్లలకు ఇది ఒక మంచి అవకాశం. ఇలా చేసి ఇస్తే ఇష్టంగా తింటారు. బ్రెడ్ -డ్రై ఫ్రూట్స్ అద్భుతమైన స్వీట్ షహీ టోస్ట్ అనేది ఇడియన్ స్వీట్ రిసిపి. ఈ బ్రెడ్ రిసిపి చాలా సులభం. మరియు అతి త్వరగా తయారైపోతుంది. ఈ రుచికరమైన షహీ టోస్ట్ ను పాలు, బ్రెడ్ మరియు డ్రై ఫ్రూట్స్ నట్స్ తో తయారు చేస్తారు.

దీపావళి వంటలు

English summary

Yammy Sweet Recipes For Diwali

In India, the numerous festivals gives us the perfect excuse to feast on our favourite foods. No matter how strict a diet you are on, but you will not be able to resist the deep fried Indian snacks that tempt you on festive occasions. Right now the mood is set for Diwali celebrations to take place. The recipes for Diwali are mostly comprised of fried snacks.
Story first published: Monday, November 9, 2015, 18:13 [IST]
Desktop Bottom Promotion