Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
టర్కీ మరియు పుట్టగొడుగుల పోట్ పై రిసిపి తయారు చేయడం ఎలా
సాధారణంగా అందరూ చికెన్ మరియు మష్రూమ్ పోట్ పై తయారుచేయడానికి ఇష్టపడతారు కానీ మేము ఇక్కడ ఒక సరికొత్త రెసిపిని మీకు పరిచయం చేయబోతున్నాం. మేము ఇక్కడ చికెన్ బదులు టర్కీ అనబడే సీమకోడిని ఉపయోగిస్తున్నాం. ఒకవ
సాధారణంగా అందరూ చికెన్ మరియు మష్రూమ్ పోట్ పై తయారుచేయడానికి ఇష్టపడతారు కానీ మేము ఇక్కడ ఒక సరికొత్త రెసిపిని మీకు పరిచయం చేయబోతున్నాం. మేము ఇక్కడ చికెన్ బదులు టర్కీ అనబడే సీమకోడిని ఉపయోగిస్తున్నాం. ఒకవేళ మీకు కూడా డిన్నర్ కి లేదా విందుకి ఈ రెసిపి ప్రయత్నించాలనుకుంటే, ఇది తప్పక అందరికీ నోరూరిస్తూ నచ్చుతుంది.
Recipe By: పూజా గుప్తా
Recipe Type: ఒక కుండ భోజనం అందరికీ
Serves: ఇద్దరికీ
-
వెన్న -1 కప్పు
పెద్ద ఉల్లిపాయ -1
ర్యాషర్స్ స్ట్రీకీ బెకాన్ , తరిగినది -4
చెస్ట్ నట్ పుట్టగొడుగులు, తరిగినవి -1 కప్పు
సీమకోడి మిన్స్ ( తొడ భాగం మంచిది) -2 కప్పులు
మైదాపిండి - ½ కప్పు
చికెన్ స్టాకు -2 కప్పులు
షీటు రెడీ- రోల్డ్ పఫ్ పేస్ట్రీ - ½ *375 గ్రాములు
గుడ్డు సొన , కొట్టినది -1
విల్టెడ్ స్ప్రింగ్ గ్రీన్స్
-
పెద్ద బాండీలో వెన్నను వేడిచేయండి.
ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తబడేవరకూ 8-10నిమిషాలు వేయించండి.
బెకాన్ మరియు పుట్టగొడుగులను వేసి, గోధుమరంగులోకి మారేదాకా వండండి.
సీమకోడి మాంసాన్ని చెక్క గరిటెతో ముక్కలు చేస్తూ వేయండి.
గోధుమరంగులోకి మారేదాకా 5 నిమిషాల పాటు ఉడికించండి.
మైదాపిండిని వేసి, 1 నిముషం కలపండి. తర్వాత చికెన్ స్టాకును, థైమ్ ను వేయండి.
బాగా కలిపి, మధ్య మంటపై 1-2 నిమిషాలు ఉంచి గట్టిపడేదాకా ఉడికించండి.
రుచికి కావాల్సినట్టు చేసుకుని, 10-15 నిమిషాలు పక్కనబెట్టి చల్లబడనివ్వండి.
ఓవెన్ ను 220సి/220 సి ఫ్యాన్/గ్యాస్ 7 వేడి చేయండి.
చల్లబడ్డాక, టర్కీ మిశ్రమాన్ని 2 రామెకిన్స్ లేదా చిన్న పై డిష్ లలో భాగాలు చేయండి.
పేస్ట్రీని విడదీసి, 2 చతురస్రాలుగా కట్ చేసి పైన పెట్టండి.
డిష్ చివర్లను వత్తి, గుడ్డుసొనతో అతికించండి.
ఓవెన్ లో 30 నిమిషాలు బేక్ చేసి గోధుమరంగులోకి మారేదాకా వండండి.
విల్టెడ్ స్ప్రింగ్ గ్రీన్స్ తో అలంకరించి వడ్డించండి.
- మీరు పోట్ పై కోసం టర్కీ బ్రెస్ట్ కూడా వాడవచ్చు
- వంటక రుచి కోసం లీక్ కూడా జతచేయవచ్చు.
- సరిపోయే పరిమాణం - 1 పెద్ద ముక్క
- క్యాలరీలు - 882
- కొవ్వు - 51గ్రాములు
- ప్రొటీన్ - 51 గ్రా
- కార్బొహైడ్రేట్లు - 52 గ్రా
- ఆహారంలో ఫైబర్ - 4గ్రా
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












