For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వింటర్ స్పెషల్ : కాలీఫ్లవర్ తో వెరైటీ వంటలు

|

కాలీఫ్లవర్‌ కూడా ఓ రకమైన పువ్వు జాతికి చెందినదే. విదేశాల నుండి భారతదేశానికి చేరింది. కాలీఫ్లవర్‌ పువ్వులలో చాలా ఖాళీలు ఉంటాయి. వీటి మధ్య పురుగులు ఉంటాయి. అందువలన చాలామంది ఈ పువ్వును తీసుకొనరు. దీనికి తోడు ధర కూడా ఎక్కువ. ఏది ఏమైనప్పటికి ఈ కాలీఫ్లవర్‌ పువ్వులలో సి విటమిన్‌ పుష్కలంగా ఉన్నాయి. శరీరానికి అవసరమైన అన్ని రకాల లవణాలు ఉంటాయి. అందువలన ఖరీదు ఎక్కువ అయినప్పటికీ, నిర్లక్ష్యం చేయకుండా, కనీసం అప్పుడప్పుడైనా కాలీఫ్లవర్‌ను కూర రూపంలో గాని, మరొక విధంగా కానీ తీసుకోవటం మంచిది.

నిజానికి, క్యాబేజి కన్నా విలువైన పోషకాలను కలిగి ఉన్నది కాలీఫ్లవర్‌. విటమిన్‌ బి6, విటమిన్‌ సి, ఫోలేట్‌ ఆరోగ్యదాయకమైన ఎన్నో పైటో కెమికల్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇది క్యాన్సర్‌ నిరోధక కాయగూరలలో రారాజు. క్యాన్సర్‌ను నిరోధించే బయో ఫ్లావనాయిడ్స్‌ కాలీఫ్లవర్‌లో పుష్కలంగా ఉంటాయి. పీచుపదార్థం ఎక్కువ. అందువలన మల విసర్జన సాఫీగా జరగటానికి, వ్యర్థ పదార్థాల బహిష్క రణకు దోహద పడుతుంది. వంధ్యత్వాన్ని పోగొడుతుంది. రేచీకటిని, చిన్న వయసులో జుట్టు తెల్లబడటాన్ని, ఊడిపోవడాన్ని నివారిస్తుంది.

గర్భిణీ స్త్రీలకు కాలీఫ్లవర్ తో అత్యుత్తమ ప్రయోజనాలు

Rice(రైస్) తో వండే వంటలు ఎప్పుడూ చాలా సులభంగా మరియు త్వరగా తయారుచేసుకోవచ్చు . ముఖ్యంగా పనిచేసే మహిళలకు రైస్ వరైటీ వంటలు చాలానే తెలిసి ఉంటాయి . అలాంటి రైస్ రిసిపిలలో టమోటో రైస్, ఆలూ రైస్, జీరా రైస్ చాలా సాధారణంగా చేసుకొనే వంటలు . కాల్లీఫ్లవర్ తో కూడా రుచికరమైన రైస్ రిసిపిని తయారుచేసుకోవచ్చన్న విషయం మీకు తెలుసా..; ఇది చాలా డిఫరెంట్ రిసిపి. ఈ వంటను ఎప్పుడైనా ప్రయత్నించవచ్చు.

కాలీఫ్లవర్ పోషకాలు అధికంగా ఉన్న వెజిటేబుల్. ఇందులో విటమిన్ సి, కెలు మరియు ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండి బెటర్ బ్లడ్ షర్కులేషన్ కు సహాయపడుతాయి. కాలీఫ్లవర్ గర్భినీ స్త్రీలకు చాలా ఉపయోగకరమైనవి . ఇది పొట్టలో పెరిగే బేబీ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ మరియు ఫీటస్ హెల్త్ కు చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలు రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం చాలా అవసరం.

1. రుచికరమైన కాలీఫ్లవర్ పులావ్ రిసిపి

1. రుచికరమైన కాలీఫ్లవర్ పులావ్ రిసిపి

కాలీఫ్లవర్ పులావ్ లేదా గోబీ పులావ్, ఈ రైస్ రిసిపి తయారుచేయడం చాలా సులభం. మరింత రుచికరంగా ఉండటానికి కొన్ని మసాలాదినుసులను ప్రత్యేకంగా ఈవంటలో చేర్చడం వల్ల అద్భుతమైన రుచిని అంధిస్తుంది. మరి ఈ రుచికరమైన వంటను ఎలా తయారుచేయాలో చూద్దాం..

తయారుచేయు విధానం:

2. కాలీఫ్లవర్ రోస్ట్ : వెజిటేరియన్ డిలైట్

2. కాలీఫ్లవర్ రోస్ట్ : వెజిటేరియన్ డిలైట్

కాలీఫ్లవర్ ఫ్రై లేదా రోస్ట్ ను మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ఇది చాలా అద్భుతమైన రుచికలిగినటువంటి వెజిటేరియన్ రిసిపి. దీన్ని చాలా సులభంగా తయారుచేయవచ్చు. ఈ కాలీఫ్లవర్ రోస్ట్ కు కొన్ని వండర్ ఫుల్ మాసాలా దినుసులతో మ్యారినేట్ చేసి తర్వాత బేక్ చేస్తారు. ఆరోమా వాసనతో రుచికరంగా, బ్రౌన్ గా ఉండే కాలీఫ్లవర్ రిసిపి మీరు కూడా టేస్ట్ చేయాలంటే తయారుచేసే పద్దతిని వాటికి కావల్సిన పదార్థాలను క్రింది విధంగా ఉన్నాయి పరిశీలించండి...

తయారుచేయు విధానం:

3. స్పెషల్ కాలీఫ్లవర్ రైస్ రిసిపి

3. స్పెషల్ కాలీఫ్లవర్ రైస్ రిసిపి

Rice(రైస్) తో వండే వంటలు ఎప్పుడూ చాలా సులభంగా మరియు త్వరగా తయారుచేసుకోవచ్చు . ముఖ్యంగా పనిచేసే మహిళలకు రైస్ వరైటీ వంటలు చాలానే తెలిసి ఉంటాయి . అలాంటి రైస్ రిసిపిలలో టమోటో రైస్, ఆలూ రైస్, జీరా రైస్ చాలా సాధారణంగా చేసుకొనే వంటలు . కాల్లీఫ్లవర్ తో కూడా రుచికరమైన రైస్ రిసిపిని తయారుచేసుకోవచ్చన్న విషయం మీకు తెలుసా..; ఇది చాలా డిఫరెంట్ రిసిపి. ఈ వంటను ఎప్పుడైనా ప్రయత్నించవచ్చు.

తయారుచేయు విధానం:

4. స్పెషల్ టేస్ట్ అండ్ హెల్తీ క్యాలిప్లవర్‌ - ఎగ్ ఫ్రై

4. స్పెషల్ టేస్ట్ అండ్ హెల్తీ క్యాలిప్లవర్‌ - ఎగ్ ఫ్రై

కాలీఫ్లవర్‌లో విటమిన్స్ పుష్కలంగా ఉన్నాయి. విటమిన్ బి1, బి2, బి3, బి5, బి6, బి9లు ఉన్నాయి. అంతేగాకుండా ప్రోటీన్లు, ఫాస్పరస్, పొటాషియంలు కూడా కలిగివుంది. అందుచేత వారానికి రెండు లేదా మూడు సార్లు క్యాలీఫ్లవర్‌ను వంటకాల్లో చేర్చుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని న్యూట్రీషన్లు అంటున్నారు. ఇలాంటి వంటల్లో క్యాలీఫ్లవర్ ఎగ్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం...

తయారుచేయు విధానం:

5. ఆలూ గోబీ మసాలా -అద్భుతమైన టేస్ట్

5. ఆలూ గోబీ మసాలా -అద్భుతమైన టేస్ట్

బంగాళాదుంపతో వేపుడు చేసుకుంటే రుచికి, రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం లభిస్తుంది. ఈ బంగాళా దుంపతో పాటు కాలీఫ్లవర్ ను కూడా మిక్స్ చేసి తయారు చేసే మసాలా రిసిపి చాలా అద్భుతంగా ఉంటుంది. మరి దీన్ని ఎలా తయారుచేయాలో చూద్దాం...

తయారుచేయు విధానం:

6.హాట్ అండ్ స్పైసీ గోబీ మంచూరియన్

6.హాట్ అండ్ స్పైసీ గోబీ మంచూరియన్

చైనీస్ ఫుడ్ అంటే అందరకీ చాలా ఇష్టమైన ఆహారం. ఒరిజినల్ చైనీస్ ఫుడ్ మనకు అందుబాటులో ఉండదు కాబట్టి, చైనీష్ స్టైల్లో మనం ఇండియన్ ఫుడ్ ను తయారుచేసుకోవచ్చు. అటువంటి వంటల్లో గోబీ మంచూరియన్ ఒకటి. వీటికి ఎక్కువ మసాలాలతో మరియు కారంగా ఉండే సాస్ తో రుచికరంగా తయారుచేస్తారు. ఈ ఇండో చైనీ రిసిపి స్పెషల్ ట్రీట్ చేస్తుంటారు .మన ఇండియన్స్ కు చాలా ఇష్టమైన స్నాక్ రిసిపి మంచూరియన్. నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ లో చికెన్ మంచూరియన్ ఒకటి . అదే విధంగా పెప్పర్ మరియు గోబీ మంచూరియన్ కూడా ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది . మంచూరియన్ వర్షన్ వంటల్లో గోబీ మంచూరియన్ ఒకటి. చాలా పాపులర్ అయినటువంటి వంట. మరి దీన్ని ఎలా తయారుచేయాలో చూద్దాం...

తయారుచేయు విధానం:

7. వెజ్ స్టార్టర్: చిల్లీ గోబి డ్రై ఫ్రై రిసిపి తెలుగులో

7. వెజ్ స్టార్టర్: చిల్లీ గోబి డ్రై ఫ్రై రిసిపి తెలుగులో

గోబీ డ్రై ఫ్రై..ఇలాంటి స్టార్టర్ రిసిపి రెస్టారెంట్స్ లో అయితే కొద్దిగా గ్రేవీలాగ తయారుచేసి అందిస్తుంటారు . ఈ రుచికరమైన గోబి డ్రై ఫ్రై రిసిపిని గ్రేవీ లేకుండా తయారుచేయడం వల్ల చాలా రుచికరంగా ఉంటుంది. డీప్ ఫ్రై చేయడం వల్ల క్రిస్పీగా నోరూరిస్తుంటుంది. చిల్లీ గోబీ ప్రైని స్ప్రింగ్ ఆనియన్, చిల్లీ సాస్ తో సర్వ్ చేస్తే అద్భుతమైన రుచికలిగి ఉంటుంది. మరి ఈ స్పెషల్ డిష్ ను ఎలా తయారుచేయాలో చూద్దాం..

తయారుచేయు విధానం:

8. క్రిస్పీ అండ్ టేస్టీ గోబి పకోడా: ఈవెనింగ్ స్నాక్

8. క్రిస్పీ అండ్ టేస్టీ గోబి పకోడా: ఈవెనింగ్ స్నాక్

పకోడా అనేది ఇండియన్ ఫ్రైడ్ స్నాక్. ఈ స్నాక్ ను వివిధ రకాలైన పదార్థాలతో తయారుచేస్తారు. పకోడాలను తయారుచేయడానికి వెజిటేరియన్ మరియు నాన్ వెజిటేరియన్ రెండింటిని ఉపయోగించి తయారుచేస్తారు. ఇది ఒక అత్యంత పాపులర్ అయినటువంటి ఈవెనింగ్ స్నాక్. వీటని ఒక కప్పు కాఫీ లేదా టీతో తింటూ ఎంజాయ్ చేయవచ్చు.

తయారుచేయు విధానం:

9. టేస్టీ అండ్ స్పైసీ గోబి 65 డ్రై రిసిపి

9. టేస్టీ అండ్ స్పైసీ గోబి 65 డ్రై రిసిపి

కాలీఫ్లవర్ టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది మరియు ఇది ఇండియన్ కుషన్స్ లో ఒక సీజనల్ వెజిటేబుల్. కాలీఫ్లవర్ ను ఉపయోగించి వివిధ రకాల వంటలను తయారుచేస్తారు. హిందిలో కాలీఫ్లర్ ను గోబి అని పిలుస్తారు. కాలీఫ్లవర్ ఒక హార్ట్ హెల్తీ ఫ్లవర్ వెజిటేబుల్. ఈజీ గోబీ 65 చాలా టేస్టీగా ఉండే స్నాక్ లేదా సైడ్ డిష్ వంటి రిసిపి . ఈ స్పైసీ గోబీ 65రిసిపిని రసం మరియు పెరుగు అన్నంకు సైడ్ డిష్ గా తినవచ్చు.

తయారుచేయు విధానం:

10. ఆలూ - గోబీ పులావ్: టేస్టీ అండ్ ఈజీ

10. ఆలూ - గోబీ పులావ్: టేస్టీ అండ్ ఈజీ

ఆలూ-గోబీ పులావ్ పూర్తిగా మీల్ రిసిపి. దీన్ని బాస్మతి రైస్ తో తయారుచేస్తారు. ఈ మూడింటి కాంబినేషన్ లో ఆరోమా వాసనతో పులావ్ నోరూరిస్తుంటుంది. మరి మీరు కూడా టేస్ట్ చేయాలకుంటే ఒక సారి ప్రయత్నించి చూడండి...

తయారుచేయు విధానం:

English summary

Cauliflower Recipes : Winter Special

If you want to have a variety of dishes just with one item, well there is no better option than using a cauliflower. The most tastiest dishes can be prepared easily at home by using this healthy vegetable, cauliflower. Most of the vegetarians love to have recipes that are prepared with cauliflower.
Story first published: Thursday, December 17, 2015, 18:00 [IST]