Just In
- 52 min ago ఈ రోజు రాశి ఫలాలు: ఓ రాశి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి..సమస్యలు పెరుగుతాయి
- 15 hrs ago గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- 16 hrs ago అరెంజ్ మ్యారెజ్ చేసుకోవాలనుకుంటున్నారా ? అయితే ఈ ముఖ్యమైన విషయాలను తెలుసుకోవాల్సిందే..
- 19 hrs ago Happy Birthday Wishes : పుట్టినరోజు శుభాకాంక్షలను ఇలా అందంగా తెలపండి..
ఎగ్ లెస్ పాన్ కేక్ -హెల్తీ బ్రేక్ ఫాస్ట్
పాన్ కేక్ వంటలంటే పిల్లలకు చాలా ఇష్టం. ఇష్టం కథ అలా ఉంచితే ఈ బ్రేక్ పాస్ట్ తయారు చేయడం చాలా సులభం. ఇది చాలా బిసీగా ఉన్నసమయంలో ..అల్పాహారాన్ని తయారు చేసే సమయం లేనప్పుడు ఇటువంటి సింపుల బ్రేక్ ఫాస్ట్ లు అతి సులభంగా అతి త్వరగా తయారయ్యే వాటి మీద ఆధారపడ్డం మంచిది. అయితే ఇటువంటి అల్పాహారాలకు గుడ్డు ఉపయోగించడం సాధారణం. అందుకే వెజిటేరియన్స్ ఈపాన్ కేక్స్ ను నిరాకరిస్తుంటారు. అయితే, దానికి చింతిచాల్సిన పనిలేదు. గుడ్డులేకుండా కూడా పాన్ కేకులు తయారు చేయవచ్చు.
గుడ్డులేకుండా పాన్ కేక్ తయారు చేయడం చాలా సులభం . సాధారణ పాన్ కేక్ లా కాకుండా ఎగ్ లెస్ పాన్ కేక్ 20నిముషాల్లో తయారు చేసేయవచ్చు. మరి ఈ సింపుల్ మరియు ఈజీ బ్రేక్ ఫాస్ట్ ఎలా తయారు చేయాలో చూద్దాం..
కావల్సిన
పదర్థాలు:
మైదా:
2cups
తేనె
:
3tbsp
పాలు:
1cup
బట్టర్:
3tbsp
చెక్క
పౌడర్:
1/2tsp
వెనిలా
ఎసెన్స్
:
1/2tsp
బేకింగ్
పౌడర్:
1tsp
నీళ్ళు
:
అవసరంఅయితే
రాస్బెరీస్:
10
స్ట్రాబెర్రీస్:
4
బ్లూ
బెర్రీస్
6
తయారు
చేయు
విధానం:
1.
ముందుగా
మైదా,
బేకింగ్
పౌడర్,
వెనీలా
ఎసెన్స్,
చెక్కపౌడర్
మరియు
పాలు
వేసి
బాగా
మిక్స్
చేయలి.
ఈ
పదార్థాలన్నీ
బాగా
కలగలిసేలా
కలుపుకోవాలి.
2.
తర్వాత
అవసం
అయితే
కొద్దిగా
నీళ్ళు
కలుపుకోవచ్చు.
3.
తర్వాత
పాన్
లో
బట్టర్
వేసి
కరిగించుకోవాలి
.
ఇప్పుడు
ముందుగా
కలిపి
పెట్టుకొన్న
మైదా
మిశ్రమాన్ని
పాన్
లో
పోయాలి.
ఈ
మిశ్రమాన్ని
బాగా
కలగలిసేలా
కలుపుకోవాలి.
4.
ఇప్పుడు
నాన్
స్టిక్
పాన్
మీద
బట్టర్
రాసి,వేడియ్యాక,
ఒక
కప్పు
మైదా
మిశ్రమాన్ని
పాన్
మీద
పోయాలి.
ఇప్పుడు
పాన్
కేక్
మీద
చిన్న
చిన్న
బుడగల్లా
కనబడుతాయి.
ఇప్పడు
పాన్
కేక్
ను
మరో
ప్రక్కకు
త్రిపి
కాలనివ్వాలి.
రెండు
వైపులా
కాలిన
తర్వాత
సర్వింగ్
ప్లేట్
లోనికి
తీసుకొని
బెర్రీస్
తో
సర్వ్
చేయాలి.
అంతే
ఎగ్
లెస్
పాన్
కేక్
రెడీ.