Just In
- 9 min ago ఏప్రిల్ 24న మేష రాశిలో శుక్ర గురు గ్రహ సంయోగం, 3 అదృష్ట రాశులు శుక్రదశతో ఐశ్వర్యం పొందుతారు
- 3 hrs ago ఈ రోజు రాశి ఫలాలు: దశమి గురువారం బాబా అనుగ్రహంతో ఈ రాశుల వారికి లాభదాయకం..ఆదాయం పెరుగుతుంది
- 9 hrs ago 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- 10 hrs ago ఈ 3 రాశుల వారు ఏప్రిల్ 23 నుండి అప్రమత్తంగా ఉండాలి, అంగారకుడి వల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటారు
గోబీ మటర్ ఫ్రై: హెల్తీ సైడ్ డిష్ రిసిపి
కాలీఫ్లవర్ టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది మరియు ఇది ఇండియన్ కుషన్స్ లో ఒక సీజనల్ వెజిటేబుల్. కాలీఫ్లవర్ ను ఉపయోగించి వివిధ రకాల వంటలను తయారుచేస్తారు. హిందిలో కాలీఫ్లర్ ను గోబి అని పిలుస్తారు. కాలీఫ్లవర్ ఒక హార్ట్ హెల్తీ ఫ్లవర్ వెజిటేబుల్.
కాలీఫ్లవర్ లో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. కాలీఫ్లవర్ లో కెరోటినాయిడ్స్, బీటా కెరోటిన్, మరియు ఫైటోన్యూట్రియంట్స్ ఉన్నాయి. ఇది ఫ్రీరాడికల్స్ ను నివారిస్తుంది మరియు వ్యాధులను దూరంగా ఉంచతుంది. గోబి ఒక రుచికరమైన మరియు హెల్తీ వెజిటేబుల్, ఇది వంట యక్క రుచిని అద్భుతంగా మార్చుతుంది. మరి కాలీఫ్లవర్ తో వెంటనే మీరు ఏదైనా వంట చేయాలనుకున్నప్పుడు ఈ గోబి మటర్ రిసిపిని ఎంపిక చేసుకోండి. మరి దీన్ని ఎలా తయారుచేయాలో చూద్దాం...
కావల్సిన
పదార్థాలు:
గోబి(కాలీఫ్లవర్):
250gms(పువ్వులను
విడిపించుకోవాలి)
మట్టర్(పచ్చిబఠానీలు)
:
100gms
పచ్చిమిర్చి:
2-3(సన్నగా
తరిగి
పెట్టుకోవాలి)
పసుపు:
1tsp
కారం:
1tsp
ధనియాలపొడి:
1/2tsp
గరం
మసాలా:
1tsp
జీలకర్ర:
1tsp
బిర్యానీ
ఆకు:
1
ఉప్పు:
రుచికి
సరిపడా
నూనె:
1tbsp
తయారుచేయు
విధానం:
1.
ముందుగా
విడిపించి
పెట్టుకొన్న
కాలీఫ్లవర్
పువ్వులను
వేడి
నీళ్ళలో
వేసి
20-25నిముషాలు
పక్కన
పెట్టుకోవాలి.
ఇలా
చేయడం
వల్ల
గ్యాస్
ఫామ్
అవ్వకుండా
నివారిస్తుంది.
మరీ
ముఖ్యంగా
కాలీఫ్లవర్
పువ్వులను
వేడి
నీళ్ళలో
నానబెట్టుట
వల్ల
వండటానికి
కూడా
సులభం
అవుతుంది.
2.
తర్వాత
పాన్
లో
కొద్దిగా
నూనె
వేసి
వేడయ్యాక
అందులో
జీలకర్ర
మరియు
బిర్యానీ
ఆకు
వేసి
ఒక
నిముషం
వేగించుకోవాలి.
3.
తర్వాత
వేడినీళ్ళు
వంపేసి
కాలీఫ్లవర్
పువ్వులను
మాత్రం
అందులో
వేసి
మీడియం
మంట
మీద
2నిముషాలు
ఫ్రై
చేసుకోవాలి.
4.
కాలీఫ్లవర్
వేగుతున్నప్పుడే
,
అందులో
పసుపు,
ఉప్పు
వేసి
మిక్స్
చేస్తూ
వేగించడం
వల్ల
చాలా
త్వరగా
మరియు
సులభంగా
ఉడుకుతుంది.
5.
ఒక
పదినిముషాలు
గోబీ
ఫ్రై
అయ్యి,
గోల్డ్
బ్రౌన్
కలర్
లోకి
మారేవరకూ
ఫ్రై
చేసుకోవాలి.
6.
కాలీఫ్లవర్
బ్రౌన్
కలర్
కు
మారుతున్నప్పుడుఅందులో
పచ్చిబఠానీలు,
పచ్చిమిర్చి
వేసి
బాగా
మిక్స్
చేసి,
మరో
రెండు
మూడు
నిముషాలు
వేగించుకోవాలి.
7.
ఇప్పుడు
రెడ్
చిల్లీ
పౌడర్,
గరం
మసాలా,
మరియు
ధనియాల
పొడి
వేసి
బాగా
మిక్స్
చేసి
రెండు
నిముషాలు
ఉడికించి
స్టౌ
ఆఫ్
చేసేయాలి.
అంతే
గోబీ
మట్టర్
సైడ్
డిష్
రెడీ...ఈ
క్రిస్పీ
ఇండియన్
సైడ్
డిష్
ను
వేడి
వేడిగా
వడ్డించాలి.