For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మొలకల ప్రైడ్ రైస్

|

Molakala fried rice
కావలసిన పదార్థాలు:
అన్నం: 4cups
మొలకెత్తిన పెసలు: 1/2cup
శనగలు: 1/2cup
బొబ్బర్లు, రాజ్మా: 1/2cup
రాజ్మా: 1/2cup
పచ్చిమిర్చి: 6
ఉల్లిపాయ: 2
అల్లంవెల్లుల్లి పేస్ట్: 2tbsp
నూనె: 4tbsp
కరివేపాకు: నాలుగు రెమ్మలు
కొత్తమీర: ఒక కట్ట
నిమ్మరసం:1tbsp
నెయ్యి: 1tbsp

తయారు చేయు విధానము:
1. ముందుగా పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో మొలకెత్తిన పెసలు, శనగలు, బొబ్బర్లు, రాజ్మాలను వేసి కాసేపు వేగనివ్వాలి.
2. తర్వాత తరిగి పెట్టు కొన్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కులు, కరివేపాకు, అల్లంవెల్లుల్లి ముద్ద, తగినంత ఉప్పు వేసి సన్నని మంటపై వేగనివ్వాలి.
3. కొద్దిగా దోరగా వేగాక అందులో అన్నం వేసి బాగా కలిపి ఐదునిమిషాల పాటు అలాగే ఉంచాలి. చివరగా నిమ్మరసం, నెయ్యి, కొత్తిమీర వేసి దించాలి. అంతే మొలకల ప్రైడ్ రైస్ రెడీ.

Story first published:Friday, November 26, 2010, 17:17 [IST]
Desktop Bottom Promotion