For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వరలక్ష్మీ పండుగా సందర్బంగా 10 స్పెషల్ వంటలు

|

శ్రావణ మాసం మొదలైందంటే చాలు పండగలు, నోములు, వ్రతాలు.. ప్రసాదాలు.. అందరూ బిజీ . బిజీ.. ఒక్కోక్కో పండగకి ఒక్కో నైవేద్య చేసి దేవుళ్ళకు నైవేద్యాలు సమర్పిస్తారు. వచ్చిన అతిథులకు కు అందిస్తారు. మరి ఈ శ్రావణ మాసంలో జరుపుకోనే మహిళలకు అతి ముఖ్యమైన పండుగ వరలక్ష్మీ వత్రం. ఈ పండుగ పర్వదినానా మహాలక్ష్మికి ఇష్టమైన తీపి రుచులతో, పిండి వంటలు కూడా చేసి నైవేద్యం సమర్పిస్తారు.

READ MORE: వరలక్ష్మీ పండుగ విశిష్టత మరియు వత్రం చేయు విధానం

లక్ష్మీదేవి ప్రసన్నం కావాలంటే ఏదో ఒక స్పెషల్ ఉండాల్సిందే! వరాలు ఇచ్చే తల్లి అంత సులువుగా కనికరిస్తుందా? ఆమెకు ప్రియమైనవి చేయాలి. నైవేద్యం పెట్టాలి. అమ్మా తల్లీ అనాలి. ఆమె ఓకే అన్నాక మనమూ ఒక స్పూను నోట్లో వేసుకోవాలి.

READ MORE: వరలక్ష్మీ వ్రతం ఎలా చేసుకోవాలి.. పూజా విధానం

ఈ వరలక్ష్మీ పూజా విధికి ఇంట్లో వారందరూ ఒక చోట చేరి వ్రతం ఆచరిస్తారు. వారి నచ్చి పిండి వంటలు చేసి వచ్చిన అథితులకు మరియు కుటుంబ సభ్యులకు పెట్టి ఆనందంగా గడుపుతారు. మరి ఈ వరలక్ష్మీ వ్రతం పండుగ సందర్భంగా మనం ఇంట్లో తయారుచేసుకోగల కొన్ని స్పెషల్ వంటలు మీకోసం....

 ఒబ్బట్టు(పూర్ణం పోలి)

ఒబ్బట్టు(పూర్ణం పోలి)

పూర్ణం పోలి, పోలీలు. వీటిని బెల్లం, పప్పుతో తయారుచేస్తారు కాబట్టి, ఎక్కువ క్యాలరీలు ఉండవు. అంతే కాదు ఈ వంట అంటే మహాలక్ష్మీకి కూడా ప్రీతి పదం. ఈ వరమహాలక్ష్మీ వత్రం సెలబ్రేట్ చేసుకొనే వారి ఇల్లలో తప్పనిసరిగా ఒబ్బట్టు తయారుచేస్తారు.

రవ్వలడ్డు:

రవ్వలడ్డు:

రవ్వ లడ్డు తప్పనిసరి. రవ్వలడ్డును తయారుచేసి, లక్ష్మీ దేవికి నైవేద్యంగా కూడా పెడతారు . ఈ వంటను తయారుచేయడం చాలా సులభం.

సేమియా పాయసం:

సేమియా పాయసం:

పాయసం ట్రెడిషినల్ సౌత్ ఇండియన్ స్పెషల్ డిష్ . పాలు, సేమియాతో తయారుచేసే ఈ స్పెషల్ డిష్ వరమహాలక్ష్మీ పూజకు ప్రత్యేకం. చాలా సులభమైన వంట.

తంబిట్టు:

తంబిట్టు:

లక్ష్మీ దేవి నైవేద్యంకు సమర్పించే మరో ప్రసాధం తంబిట్టు . ఈ రిసిపి బియ్యం పిండి లేదా మైదా మరియు నెయ్యితో తయారుచేస్తారు.

లెమన్ రైస్:

లెమన్ రైస్:

లెమన్ రైస్, కొబ్బరి, వేరుశెనగలతో మరియు అన్నంతో తయారుచేసే సింపుల్ రిసిపి. వరమహాలక్ష్మీ పూజరోజున ఈ రైస్ ఐటమ్ ను నైవేద్యంగాను పెట్టవచ్చు. మరియు సర్వ్ చేయవచ్చు.

 కోసంబరి:

కోసంబరి:

పెసరపప్పు మరియు కీరదోసకాయతో తయారుచేసే రిసిపి. ఇది ఒక స్పెషల్ సైడ్ డిష్. ఈ సైడ్ డిష్ లేకుండా ఫెస్టివల్ మీల్ పూర్తి కాదు.

 ఫెస్టివల్ ఫుడ్ వడ :

ఫెస్టివల్ ఫుడ్ వడ :

ఫెస్టివల్ ఫుడ్ వడ : వీటిని శెనగపప్పు, మినపప్పు, పెసరపప్పుతో తయారుచేస్తారు . ఈ వంటకు పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా వేయడం వల్ల యమ్మీ స్పైసీ టేస్ట్ ఉంటుంది.

వెజిటేబుల్ సాంబార్:

వెజిటేబుల్ సాంబార్:

పప్పు మరియు వివిధ రకాల కూరగాయలను జోడించి తయారుచేసే వంట వెజిటేబుల్ సలాడ్ రిసిపి. దీన్ని రైస్ మరియు నెయ్యితో వడ్డిస్తారు.

రసం:

రసం:

సాంబార్ సర్వ్ చేసిన తర్వాత నెక్స్ట్ మీల్ మెనులో రసం తప్పనిసరి. రసంను టమోటో, చింతపండుమరియు కోకనట్ తో తయారుచేస్తారు.

మజ్జిగ పుసులు:

మజ్జిగ పుసులు:

ఈ పండుగల సీజన్ లో మీల్స్ కు ప్రత్యేకం మరో రిసిపి మజ్జిగ పులుసు. ఈ పుసులు చూడటానికి చాలా కలర్ ఫుల్ గా మరియు స్పెషల్ గా ఉంటుంది. పచ్చిమిర్చి, కొబ్బరి, కొత్తిమీర మరి టేస్ట్ ను మరియు ఫ్లేవర్ ను అందిస్తాయి.

English summary

Must Try Recipes For Varamahalakshmi Festival

It's time to celebrate the most auspicious and sacred festival, the Varahalakshmi festival. Varamahalakshmi actually means, ' Goddess Lakshmi who grants all your wishes'. This years the festival is celebrated in the month of Shravana, Shukla Paksha and on Thrayodhashi. Every year, the Varamahalakshmi festival is celebrated on the Friday of the Shravana masa before the full moon day.
Desktop Bottom Promotion