Latest Updates
-
రచితో పాటే ఆరోగ్యం కూడా..గోధుమ రవ్వ పొంగల్ ఇలా చేస్తే..తింటుంటే మర్చిపోలేని మజా.. -
డ్రమ్ లో శవమవడం కంటే ఇదే బెస్ట్.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించిన భర్త.. నెటిజన్ల ప్రశంసలు -
పెళ్లి కాని ప్రసాద్ లు చూస్తే ఏడ్చేస్తారు.. కుక్కను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన బ్యూటీ! -
నాన్ వెజ్ ని మించిన రుచి, ఆరోగ్యం కూడా..చపాతీ, రైస్ లోకి కిర్రాక్ అనిపించే గోంగూర సోయా చేసుకోండిలా.. -
రాజస్థాన్ ఫేమస్ కార్న్ ఢోక్లా..బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది బెస్ట్! -
గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ ఎటాక్ వస్తుందా? డాక్టర్ విక్రాంత్ సింగ్ ఏమంటున్నారంటే.. -
ఈ ఒక్క పొడి ఉంటే చాలు..జీవితంలో హాస్పిటల్ కి వెళ్లాల్సిన పనే ఉండదు..అన్నం, టిఫిన్స్ లోకి సూపర్ -
అబ్బాయి వర్జిన్ కాదని పెళ్లి రద్దు చేసుకున్న యువతి..అసలు నువ్వు వర్జినేనా అంటూ.. -
100 ఏళ్లు బతికించే హెల్తీ బ్రేక్ ఫాస్ట్..రోజుకి ఒక గిన్నె తింటే బరువు ఇట్టే తగ్గిపోతారు..ఎలా చేసుకోవాలంటే.. -
హోటల్ స్టైల్ ఇడ్లీ కారం పొడి..బ్రేక్ ఫాస్ట్ లోకి చట్నీ కూడా వద్దంటారు..ఇంట్లోనే ఇలా చేసుకోండి..
చుక్క నూనె లేకుండానే బెస్ట్ స్నాక్..ఒక్కటితో ఆగరు,అంత రుచిగా ఉంటుంది!
ఆరోగ్యం పట్ల ఈ మధ్యకాలంలో అందరిలో ఎక్కువ శ్రద్ధ పెరిగిన క్రమంలో ఆయిల్ తో చేసిన ఫుడ్, స్నాక్స్ తినేందుకు ఎవ్వరూ పెద్దగా ఇష్టపడటం లేదు. ఆయిల్ వాడకం తగ్గించడం లేదా మానేయడం ద్వారా గుండె జబ్బులు, బరువు పెరగడం వంటి అనేక సమస్యలను దూరం చేసుకోవచ్చు. అయితే నూనె లేకుండా చేస్తే రుచి ఉండదు అనే అపోహ చాలామందిలో ఉంటది.
అయితే చుక్క నూనె లేకుండా చేసే అద్భుతమైన స్నాక్స్ లో అటుకులు బంగాళదుంప కట్ లెట్ ఒకటి. దీనిని ఈజీగా చేసుకోవచ్చు. దీని రుచి అద్భుతంగా ఉంటుది. డైట్ చేసేవాళ్లకు, బరువు తగ్గాలనుకునేవాళ్లకు ఇది బెస్ట్. అటుకులు బంగాళదుంప కట్ లెట్ మీ ఇంట్లో ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

తయారీకి కావాల్సిన పదార్థాలు
-అటుకులు
-బంగాళదుంప
-పెరుగు
-ఉల్లిపాయ తరుగు
-అల్లం వెల్లుల్లి పేస్ట్
-కారం
-ధనియాల పొడి
-జీలకర్ర పొడి
-పసుపు
-పచ్చిమిరపకాయ
-కొత్తిమీర
-ఉప్పు
తయారీ విధానం
-తర్వాత ఒక పెద్ద గిన్నె తీసుకోండి. అందులో నానబెట్టిన అటుకులు వేయండి, ఇందులోనే 1 కప్పు ఉడికించి తురుముకున్న బంగాళదుంప మిశ్రమం, 1 టేబుల్ స్పూన్ పెరుగు, పావు కప్పు ఉల్లిపాయ తరుగు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూ న్ కారం, ఒకటిన్నర టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టీస్పూన్ జీలకర్ర పొడి, పావు టీస్పూన్ పసుపు, 1 పచ్చిమిర్చి తరుగు, 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర తరుగు, రుచికి సరిపడా ఉప్పు వేసి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి.
-తర్వాత కొంచెం కొంచెం కలిపిన మిశ్రమాన్ని చేతుల్లోకి తీసుకొని కట్ లెట్ లా ఒత్తుకోవాలి.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేయకుండానే అందులో ఒత్తుకున్న టిక్కీలను పెట్టుకోండి. మూతపెట్టి తక్కువ మంట మీద వాటిని ఉడకనివ్వండి. కొద్దిసేపటి తర్వాత మూత తీసి రెండోవైపుకు వాటిని తిప్పడి ఉడకనివ్వాలి.
-ఉడికి, కొంచెం కలర్ మారిన తర్వాత వాటిని ప్లేట్ లోకి తీసుకోండి.
-అంతే పొటాటో కట్ లెట్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
