Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
సెల్ ఫోన్ వైబ్రేషన్లతో...... శృంగారం!
Relationship
oi-Nageswara
By B N Sharma

భార్యా భర్తలు ఎంతో ప్రేమ కలిగి వుంటారు. అయితే వారి ఉద్యోగాలు వ్యాపారాలు వారిని దూరంగా వుంచుతాయి. అటువంటపుడు వారిద్దరూ సెల్ ఫోన్ లోనే వాస్తవమైన అనుభూతి తరంగాలు పొందాలంటే కొత్తగా ప్రవేశపెట్టిన ఈ అప్లికేషన్ ఎంతో ఉపయోగకరం అంటోంది ఈ వెబ్ సైట్.
దీని ఫలితంగా వారి శృంగార జీవితం గొప్పగా వుండదుగాని, వారు దగ్గర దగ్గరగా వున్న భావనలేర్పడతాయట. దూరంలో వున్నప్పటికి ఆమెకుగల సెల్ వైబ్రేషన్లు నియంత్రించడం ద్వారా ఆమె అతని స్పర్శ పొందగలదంటున్నారు. ఈ స్పర్శ, నిదానం, లేదా గట్టిగా లేదంటే ఒక మాదిరిగా కూడా వుండగలదని ది డైలీ టెలిగ్రాఫ్ పత్రిక పేర్కొంటోంది.
ఈ అప్లికేషన్ తయారీదారు తాను దూరప్రాంత ప్రేమ సంబంధాలు మొదలుపెట్టినపుడు దీనిని కనిపెట్టినట్లు అమెరికా టెక్నాలజీ సైట్ మాషబుల్ తో పేర్కొన్నాడట.
Comments
English summary
steamy app for long-distance couples | సెల్ ఫోన్ వైబ్రేషన్లతో...... శృంగారం!
Story first published: Wednesday, February 22, 2012, 10:04 [IST]
Other articles published on Feb 22, 2012



Click it and Unblock the Notifications