Latest Updates
-
విష్ణు సహస్రనామ స్తోత్రం చదివినా, విన్నా చాలు.. గ్రహ దోషాల నుంచి సత్వర ఉపశమనం.! -
ఒకే స్థానంలో గురు, రాహు గ్రహాలు.. గురు చండాల యోగంతో జీవితంలో ఈ కష్టాలు తప్పవు.! -
బెండకాయ ఎప్పుడు వండినా జిగురుగా ఉంటుందా.?..ఈ పద్ధతిలో ట్రై చేస్తే అస్సలు వదిలిపెట్టరు.! -
ఆకలినే ఆయుధంగా మార్చి 20 రోజులుగా నిరాహార దీక్ష.. ఎందుకీ ఉద్యమం, ఎవరీ సోనం వాంగ్ చుక్.! -
గ్రహాల శక్తితో పాటు దైవానుగ్రహం.. పూజలో ఈ రంగు వస్త్రాన్నే ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా.? -
రాత్రి పూట స్వీట్ తినాలనిపిస్తుందా? ఓవెన్ అక్కర్లేకుండానే ఇంట్లోనే బేకరీ స్టైల్ బనానా బ్రెడ్ చేసుకోండిలా.. -
పిల్లలు, వృద్ధుల ఎముకల బలానికి రాగి, మునగాకు రోటి.. రోజూ ఒక్కటి తింటే చాలు.! -
మగవారిలో వీర్య కణాల సంఖ్య దారుణంగా పడిపోవడానికి ఈ పది ఆహార పదార్థాలే కారణం.! -
పప్పుచారులోకి బెస్ట్ సైడ్ డిష్.. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ వడ.. 10 నిమిషాల్లో చేసేయండిలా -
ఈ మూడు రాశుల వారికి ఊహించని ఆర్థిక అవకాశాలు.. ఏ పరిహారాలు చేస్తే ఇంకా మంచిది.!
మహిళ మనసుపడాలంటే...!

తల లేదా మెడ విరుపు - మీరు పెట్టే తల యాంగిల్ మీ ఆకర్షణను చెపుతుందంటున్నారు వెబ్ సైట్ నిర్వాహకులు. మహిళ తన తలను వెనక్కి విరిస్తే, ఆమెలో మహిళాతనం తక్కువని తక్కువ ఆకర్షణ కలిగి వుంటుందని, తన గడ్డం క్రిందకు వంచితే మహిళాతనం అధికమని, రతి బాగా చేయగలదని చెపుతున్నారు. అయితే ఈ భంగిమలు పురుషులకు పూర్తిగా వ్యతిరేక ప్రభావం తెలుపుతాయని కనుగొన్నారు. తల కనుక ముందుకు వంచితే, మగతనం తక్కువట. ఆకర్షణ కూడా తక్కువేనట.
చిరునవ్వు - మీ ముఖానికి మరో ఆకర్షణ, మీ చిరునవ్వు. చాలామంది చిరునవ్వును అద్దంలో చూసి మరీ సాధన చేస్తారు. ఈ చిరునవ్వు మీ ప్రేయసికి ఆకర్షణగా వుండాలి. ఫొటోలకొరకు నవ్వుతాము. ఎవరినైనా కలిసినపుడు నవ్వుతాము. ఈ రకంగా మీలోని ఆకర్షణను బయటపెట్టుకోవచ్చు. ఇక ఎపుడూ నవ్వుతూండే పురుషులైతే, నవ్వునాపండి. మహిళలకైతే మంచి పలువరస అందాన్నిస్తుంది.
రింగ్ ఫింగర్ - జెనీవా యూనివర్శిటీ రీసెర్చర్ల పరిశోధన మేరకు మన రింగ్ ఫింగర్ మన ముఖ ఆకర్షణను తెలియజెపుతుందట. రింగ్ ఫింగర్ కనుక బాగా పొడవుగా వుంటే మీలో టెస్టోస్టిరోన్ అధికంగా వున్నట్లు తేలింది. రింగ్ ఫింగర్ పొడవుగా వున్న పురుషుల్లో ఆకర్షణీయముఖం కూడా వుంటుందని తెలుస్తోంది.
ముఖంపై గాటు - సాధారణంగా మహిళలు, ముఖంపై పెద్ద గాటు వున్న పురుషులకు ఆకర్షించబడతారట. ఆ రకంగా వున్న ముఖం బాగా ఆకర్షణీయం అని సర్వే చెపుతోంది. దానికి కారణం అతనిలో ధైర్య సాహసాలు బాగా వుంటాయని మహిళను, పిల్లలను ఎట్టి పరిస్ధితులలోనైనా సరే ఇటువంటి పురుషుడు బాగా రక్షిస్తాడని వారు భావిస్తారని వెబ్ సైట్ తెలిపింది.



Click it and Unblock the Notifications