Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
వాలెంటైన్ వరాలు - వంటికి పట్టే వ్యాధులు!

ముద్దు సాధారాణ జలుబులనే కాదట ప్రోత్సహించేది మరో రకమైన మోనో న్యూక్లెసిస్ అనే వ్యాధిని కూడా ప్రోత్సహిస్తుందంటున్నారు వైద్య నిపుణులు. నోటిలోని లాలా జలం నుండి ఎప్ స్టీన్ బార్ అనే వైరస్ తగిలితే చాలు వేగంగా విస్తరిస్తుందట. దగ్గరగా వుండి దగ్గినా, తుమ్మినా దీని బారిన అవతలివారు పడినట్లే. హెర్పెస్ కూడా వచ్చేస్తుందంటారు. గొంతు మంట, చిగుళ్ళ వ్యాధులు వంటివి కూడా సాధారణంగా అంటుకునేవే.
మారుతున్న వాతావరణం బాక్టీరియాకి చాలా అనుకూలం. వేగంగా ఒకరినుండి మరి ఒకరికి వ్యాపిస్తుంది. అసలే ఇది ఫిబ్రవరి అందునా వేలంటైన రోజు షాపింగ్ మాల్స్ నుండి నైట్ క్లబ్ లవరకు ప్రేమికులే. ఎక్కడ కొద్దిపాటి ఏకాంతం దొరికినా ముద్దులు, ముచ్చట్లు, మురిపాలు, కౌగిళ్ళు. ఇక బాక్టీరియా వ్యాప్తికి ఇంతకంటే మరేం కావాలి. తస్మాత్ జాగ్రత్త అంటున్నారు వైద్య నిపుణులు.
ఇంత తెలుసుకున్నప్పటికి మీ డార్లింగ్ దగ్గరకు వేలంటైన్ అంటూ పరుగెట్టాలనుకుంటున్నారా? పరవాలేదు....పరిష్కారంగా,అతనికి లేదా ఆమెకి పై వాటిలో ఏ రకం లక్షణాలున్నప్పటికి మీ ప్రేమికుల రోజుకు సున్నా చుట్టటం శ్రేయస్కరం. లేదంటే ప్రత్యామ్నాయంగా ముద్దు రహిత వేలంటైన్ రోజు ఆచరించేయండి. ప్రేమికులరోజు గుర్తుగా కిస్సింగ్, టచ్చింగ్, లైంగిక సంబంధాలు వంటివి వదిలేసి మీ ప్రియుడు లేదా ప్రియురాలు దగ్గేటపుడు లేదా తుమ్మేటపుడు నోరు మూసుకోమనండి చేతిలో వున్న కర్చీఫ్ అడ్డుపెట్టుకొని మాట్లాడమనండి. వేడి నీటిని ఆహ్లాదంగా సిప్ చేస్తూ ఒక పేరాసిటమాల్ మింగేలా చూడండి. మరింత ఆనందించాలంటే, వ్యాధినిరోధకతను పెంచే తాజా పండ్లు, అరటిపండు, ఆపిల్, బొప్పాయి వంటివి కలసితింటూ కూర్చోండి.



Click it and Unblock the Notifications