Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పురుషులు కోరే ప్రేమికుల రోజు బహుమతి?

రొమాన్స్ - ప్రేమికుల రోజు నాడు పురుషులు, శృంగారం కోరతారు. మహిళలకైతే భావన వుంటే చాలు. కాని పురుషులు కోరే రొమాన్స్ ఎలా వుంటుందంటే, ఒక సాయంత్రమంతా బయట ఎక్కడైనా ఆనందించేయాలనుకుంటారు.
పరికరాలు - మహిళలు ఇష్టపడేవి పూవులైతే, పురుషులకు కొన్ని వస్తువులు ఇష్టంగా వుంటాయి. వీరికి అవసరమయ్యే వీడియో గేములు లేదా మంచి మ్యూజిక్ పరికరాలు, ఐ పాడ్ లు వంటివి ఇష్టంగా వుంటాయి. కనుక ఐ పాడ్ వంటిది ఒకటి కొని ఇచ్చేయండి.
డ్రింకులు - పురుషులకు డ్రింక్ చేయటం ఇష్టం. కనుక ఒక బాటిల్ బీర్ లేదా మరొకటి బహుమతిగా ఇవ్వండి.
పెర్ ఫ్యూమ్స్ - సువాసనల సెంట్లు అంటే పురుషులకు చాలా ఇష్టం. కొన్ని పేరొందిన సువాసన బాటిల్స్ కొని ఇవ్వండి. అతనికిష్టమైన బ్రాండ్ ఏదో తెలుసుకొని ఇవ్వండి.
రిస్టు వాచ్ - బ్రాండెడ్ వాచ్ అంటే వీరికి ఇష్టంగా వుంటుంది. కంటికి ఘనంగా కనపడే వాచ్ కొని ఇవ్వండి. ఎన్ని వున్నప్పటికి వాచ్ తప్పక ధరిస్తాడు. అతనికి లెదర్ బెల్ట్ వున్న వాచ్ కావాలా లేక స్టీల్ ఛైన్ వుండే వాచ్ కావాలా అనేది తెలుసుకొని దానిని బహుమతిగా అందించండి.



Click it and Unblock the Notifications