Latest Updates
-
హ్యాపీ విజయదశమి 2026..మీ బంధుమిత్రులకు దసరా విషెస్ చెప్పండిలా.. -
దసరా స్పెషల్..పాకం పట్టే పనిలేకుండా ఈజీగా బెల్లం గవ్వలు చేసుకోండిలా..గుల్ల గుల్లగా భలే రుచిగా.. -
గోధుమ రవ్వ vs బొంబాయి రవ్వ..షుగర్ పేషెంట్ల ఆరోగ్యానికి ఏ ఉప్మా మంచిది? -
మిగిలిపోయిన అన్నంతో హోటల్ స్టైల్ క్రిస్పీ వడలు.. -
కర్ణాటక స్పెషల్ మసాలా చిత్రాన్నం..కేక ఉంటది ట్రై చెయ్..లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్ -
సొంత డబ్బులతో స్కూల్ అభివృద్ధి చేసిన హెడ్ మాస్టర్..నోటీస్ పంపి,ట్రాన్స్ ఫర్ చేసిన గవర్నమెంట్! -
ఎండుమిర్చి టమాటో రోటి పచ్చడి..ఇలా చేశారంటే కంచంలో వేరే కూరలు వద్దనేస్తారు! -
ఆదివారం స్పెషల్..స్పైసీ, జ్యూసీ చిట్టిముత్యాల కోడి పులావ్..ఆ ఒక్కటి పడితే తిరుగులేని టేస్ట్! -
రాత్రి మిగిలిపోయిన అన్నంతో క్రిస్పీ దోశ..ఈజీగా చేసుకోండిలా.. -
పడుకునే ముందు నెయ్యితో పాదాలకు మసాజ్ చేస్తే ఏమవుతుందో తెలుసా?
మరోసారి ఆమె మిమ్మల్ని కోరాలంటే?

వివరించి కోరుతున్నానని తెలుపండి - మహిళలు నిమిషాలలో కరిగిపోతారు. అయితే మీరు మీ భావాలు చక్కగా వెలిబుచ్చాలి. ఆమె లేకుండా జీవించలేనని చెప్పండి. మీ ఆహంకారం మరచిపోవాలి. ఆమె లేనిదే మీ జీవితం లేదని తెలుపండి.
న్యాయం చేయండి - మీరు తప్పు చేసి వుండవచ్చు గాక. తప్పు ఒప్పుకుని ఆమెకు తెలుపండి. అంశాలు చక్కబరచండి. అప్పటికి ఆమె ఇష్టపడటం లేదా? కొంత సమయం ఇవ్వండి.
ప్రేమ ప్రదర్శించండి - మీకు ఆమెను చేరే ఉద్దేశ్యముంటే, ఆమె కోపం అంతా కరిగి పోతుంది. మీ ప్రేమను ఆమెకు ప్రదర్శించండి. మీ మాజీ గాల్ ఫ్రెండ్ మీదే అవుతుంది. రొమాంటిక్ గా వుండండి. పూలు, బహుమతులు వంటివి అందించి ఆమె కోరేలా చేసుకోవచ్చు.
మీరే స్వయంగా కొన్ని మెరుగులు దిద్దుకోండి. మీ తప్పులు సరిచేసుకోండి. ఆమె మీలో మార్పు ఆశిస్తే, దానిని ఆచరించండి. ఇక కొద్ది సమయంలో మీ గాల్ ఫ్రెండ్ అదే మీ మాజీ.... మరోమారు మీ ముందుంటుంది.



Click it and Unblock the Notifications
