Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
కమిట్ మెంటా....ఖంగారు పడకండి!

1. వ్యక్తిత్వం - వ్యక్తిత్వం గురించి ఖచ్చితంగా ఏదీ చెప్పలేము. అతను అదివరలో ఎలా వున్నా, ప్రస్తుతం ఎలా కనపడుతున్నాడనేది పరిశీలించండి. అతని స్నేహితులు, అతని చుట్టూ వుండే వారు, ఉద్యోగపరంగా, వ్యక్తిగతంగా కూడా చూడాలి. అతను కనుక నీతి నిజాయతీ, గౌరవ, మర్యాద, నిజాలు పలికే వాడైతే మీరు అదృష్టవంతులే.
2. అతని విద్య - మంచిగా వుంటే చాలదు. మిమ్మల్ని మీ పిల్లల్ని బాగా చూసేవాడైవుండాలి. విద్య ద్వారానే అతనికి మర్యాద లభిస్తుంది. వ్యక్తిత్వానికి బంగారపు అంచు విద్య.
3. కుటుంబ చరిత్ర - కుటుంబ విలువలు తెలిస్తే అతను పెద్దలను ఎలా గౌరవిస్తాడనేది తెలుస్తుంది. బంధుత్వాలు, అనురాగాలు, అనుభవాల విలువలు అతను గౌరవించగలడు.
4. ఆర్ధిక స్ధిరత్వం - చాలామందికి ధనం ప్రధానం కాకపోవచ్చు. కాని స్వేచ్ఛగా, సంతోషంగా జీవించాలంటే డబ్బు ప్రధాన పాత్ర వహిస్తుంది.
5. చూపులకు, ఫ్యాషన్లకు ఎలా? ప్రేమించాలంటే, ముఖ కవళికలు, వ్యక్తిత్వం, ఫేషన్ వంటివి వ్యక్తిగతంగా నిర్ణయించుకోవాలి.
ఈ అంశాలు పరిశీలిస్తే మీ నిర్ణయం అవధులులేని ఆనందాలకు దోవతీస్తుందనటంలో సందేహం లేదు.



Click it and Unblock the Notifications