Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
తోటి ఉద్యోగి తొందర చేస్తున్నాడా?

1. ప్రతిదానికి మీరు వెనుకాడకండి. వారు మిమ్మల్ని గౌరవించాలి. మీరు వారిని గౌరవించాలి. మాటలవరకు చాలు. కష్టసుఖాలు పంచుకోనవసరం లేదు. వాస్తవాలను గ్రహిస్తూ పాజిటివ్ గా వుండండి.
2. మాటలలో, చేతలలో కొన్ని హద్దులు పెట్టుకోండి. వారితో ఎక్కువా వద్దు తక్కువా వద్దు. సమంజసంగా వుండండి. ప్రతి విషయం వ్యక్తిగతంగా తీసుకోకుండా వుండటం నేర్చుకోండి.
3. మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. మీ తొందరపెట్టే సహచర ఉద్యోగికి అధికంగా స్పందించకండి. ప్రశాంతంగా వుండటం, గంభీరంగా మాట్లాడటం, మీ మాటలు చేష్టలకు అతను బాధ పడకుండా వుండేలా చూడాలి.
4. ఆఫీస్ లో హస్కు కొట్టకండి. లేదా గుసగుసల జోలికి పోకండి. మీ సహచర ఉద్యోగితో వ్యవహరించడం కష్టమేమరి. కాని వారి గురించి చెపడం లేదా వారి వెనుక మాట్లాడటం చేయకండి. బహుశ అతని లేదా ఆమె వెనక మాట్లాడుతున్నారని తెలిస్తేనే వారు మరింత జిడ్డుగా మీతో వ్యవహరిస్తారు.



Click it and Unblock the Notifications