Latest Updates
-
ఆన్లైన్లో విపరీతంగా ఆభరణాలు కొంటున్నారా.. 'మెరిసే' నగలతో మోయలేని ఆరోగ్య సమస్యలు.! -
మీ భాగస్వామి ఈ విషయాల్లో మీకు దూరంగా ఉంటున్నారా.. ఈ సంకేతాలతో చాలా డేంజర్.! -
ఆలూ పరోటాకి మించిన రుచితో ఉల్లి పరోటా.. బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ డైట్ ఫుడ్ ! -
భోజనం చేసిన వెంటనే కడుపు నొప్పిగా ఉంటుందా.?.. ఈ వ్యాధులకు సంకేతం కావచ్చు.! -
ఆషాఢం బల్కంపేటలో వైభవం.. నేడు ఘనంగా ఎల్లమ్మ తల్లి కళ్యాణం.. ‘జలదుర్గ’ విశేషాలివే.! -
వక్ర గతిలోకి శని గ్రహం.. ఈ నెల 28 వరకు ఈ 3 రాశుల వారికి కష్టాలు తప్పవు.! -
అద్భుతమైన విందు భోజనం కావాలా? అయితే ఈ కోకనట్ మిల్క్ మటన్ పులావ్ ట్రై చేయాల్సిందే -
ప్రోటీన్ రిచ్ రాగి పనీర్ పరాఠా..షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..ఈజీగా చేసుకోండిల -
పని వేళలు కాదు.. పని పూర్తయ్యేవరకు ఉండాల్సిందే.. బ్యాంకు గేటుకు తాళం వేసిన మేనేజర్.. వైరల్ వీడియో.! -
స్నానం చేసేటప్పుడు మొదట ఏ భాగంపై నీళ్లు పోయాలి.?.. ఆయుర్వేదం ప్రకారం సరైన పద్ధతి ఏంటో తెలుసా.?
స్త్రీ పురుషుల సంబంధం! వాస్తవంలో ఎలా?
Relationship
oi-Nageswara
By B N Sharma

1. స్త్రీ పురుషులు ఒకరికొకరు కట్టుబడి వుండటం. కాని నేటి యువత ఫేస్ బుక్ వరకే పరిమితమవుతోంది. అది వారిలో సహజంగా ఏర్పడాలి. ఎటువంటి బలవంతం వుండరాదు.
2. కలసి ఒకే గది లో వుండటం. జంటలు దూరంగా వున్నా ప్రేమే. దగ్గరగా వున్నా ప్రేమే. అనటానికి వీలు లేదు. ఒకే గదిలో కొంతకాలం వుంటే వారి మధ్య తగవులు రాకుంటే, వచ్చినా వారు కొనసాగుతూంటే అది నిజమైన ప్రేమ.
3. హృదయాలకు సంబంధించిన ప్రేమ. ఇటువంటివన్ని కవిత్వానికి, కధలకు పరిమితం. శారీరకంగా ఒకే చోట వుండి కష్ట సుఖాలు అనుభవించడం, ఆనందించడమే వాస్తవ సంబంధంగా గుర్తించాలి.
4. ఎన్నో కష్టాలలో పడ్డారా? వాటినుండి గట్టెక్కాలి. ఆ కష్టాలు, అవాంఛనీయ గర్భం కావచ్చు. బిడ్డ మరణం కావచ్చు. తల్లితండ్రులు మీ ప్రేమను వ్యతిరేకించవచ్చు. అన్నిటికి తట్టుకుని నిలబడటమే నిజమైన సంబంధం.
5. ఈమెను లేదా ఇతనిని వదిలేయాలి అనుకుంటూ వదలలేకపోతున్నారా? ఎంతో కాలంగా కొనసాగిస్తున్నారా? తగవులు, పోట్లాటలు కూడా మిమ్మల్ని విడదీయలేకపోతున్నాయా? అయితే అది మీ నిజమైన సంబంధమే.
వాస్తవమేమిటో తెలియని ఈ అవాస్తవిక ప్రపంచంలో మరి మీ భాగస్వామి ఈ పరీక్షలకు నిలబడి బాసటగా వుంటే అది నిజమైన సంబంధం గానే గుర్తించండి.
Comments
Story first published: Wednesday, March 28, 2012, 16:05 [IST]
Other articles published on Mar 28, 2012



Click it and Unblock the Notifications