Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
రతి అంటే మహా ఇష్టం ...కాని ఆదర్శాలే అడ్డు!

యువకులు తమకంటే కూడా తాము ప్రేమించే యువతులు అధికంగా సంపాదన చేసినా తమకిష్టమేనని తెలిపారట. మరి యువకులు సాధారణంగా బద్ధకస్తులేనని కూడా సర్వేలో కొంతమంది యువతులు తెలిపారట. మరికొంతమంది యువకులు అవయవ సంపద సంగతి ఎలా వున్నా తమకు బాగా సంభాషించి, నవ్వించేయువతి కావాలని తెలిపారట. డబ్బు, అవయవ సంపద, నవ్వు పుట్టించే సంభాషణలు అన్ని తమ గాల్ ఫ్రెండ్ లో వుండాలని మరి కొంతమంది తెలిపారట.
అయితే, నేటికి తమకంటే తమ యువతులు అధిక సంపాదనకలవారైతే, కలసి జీవించటంలో వివాదాలు తప్పవని చాలామంది తెలిపినట్లు సర్వే నిపుణులు వెల్లడించారు. పురుషుడికి సమస్య అయితే, మహిళ ఎంత సంపాదించినా పరవాలేదు. కాని సంపాదిస్తున్నానన్న అహంకారంతో తమ వివాహ జీవితాలను మాత్రం పాడుచేసుకోరాదు. సంపాదించే మహిళలు చాలామంది నేటికి తమ పురుషులకు ఇవ్వదగిన ప్రాధాన్యతనివ్వటం లేదు.
మహిళ అధికంగా సంపాదిస్తే, సాధారణంగా పురుషుడికి వుండే అహంకారం ఆమె ఏ పని చేసినప్పటికి అభ్యంతరం పెడుతూనే వుంటుంది. సంపాదన, అందం, అవయవసంపదలు ఏవైనప్పటికి వివాహ వ్యవస్ధ కొనసాగి నేటి యువతీ యువకులు భవిష్యత్ తరాలకు ఆదర్శంగా వుండాలి.



Click it and Unblock the Notifications