Latest Updates
-
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.!
విడాకులిచ్చినా ...మరో వివాహానికే రెడీ!
Relationship
oi-Nageswara
By B N Sharma

వెనుకబడి, అంతమైపోతోందనుకున్న వివాహ వ్యవస్ధకు ఈ రకంగా మరోమారు పునరుజ్జీవనం పొందటం జరుగుతోంది. 2010 నాటికి ఇంగ్లాండ్ మరియు వేల్స్ లో ఈ రకంగా పెళ్ళిళ్ళు చేసుకున్నవారి సంఖ్య 3.7 శాతం పెరిగి 241,000 వరకు చేరిందని ది డెయిలీ ఎక్స్ ప్రెస్ ప్రచురించింది. ఈ దేశంలో వివాహాలను ఏర్పాటు చేసే ఒక సంస్ధ పెళ్ళిళ్ళు చేసుకునే వారి సంఖ్య పెరిగిందని అయితే జంటలలో ఒకరు మాత్రం గతంలోనే ఒక సారి పెళ్ళి చేసుకుని రెండోసారికి సిద్ధం అవుతున్నారని తెలిపింది.
పురుషులు తమ 40 సంవత్సరాల పైబడిన వయసులో పెళ్ళి చేసుకుంటుండటంతో ఈ పెరుగుదల కనపడుతోందట. వీరు విడాకుల ప్రక్రియ అంతా ఆచరించినప్పటికి వివాహం చేసుకోరాదని మాత్రం నిర్ణయించుకోడం లేదట.
Comments
English summary
Why middle-aged men want younger wives | ముసలి మొగుడు - పడుచు పెళ్ళాం!
Story first published: Wednesday, March 14, 2012, 11:13 [IST]
Other articles published on Mar 14, 2012



Click it and Unblock the Notifications