Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పెళ్ళికాని పాప - పట్టుపట్టే పురుషుడు!

వివాహం వ్యతిరేకించే కారణాలు - స్వేచ్ఛ కోల్పోతామంటారు. స్వేచ్ఛ కావాలనుకుంటే, పెళ్ళి మానండి. ఎందుకంటే ఇక మీరు పార్టనర్ కి అణిగి వుండాల్సిన పని లేదు. స్నేహితులతో మందు కొట్టటం, షికార్లు, లేట్ నైట్లు మరి మీ భాగస్వామికి నచ్చకపోవచ్చు.
సరసాలు - వివాహం తర్వాత మీకు కావలసినట్లు జీవించలేరు. అన్నిటికంటే మరొకరితో సరసం చేయలేరు. నూటికి నూరు శాతం మీ భాగస్వామికి కట్టుబడి వుండాల్సిందే. అందమైన అమ్మాయి లేదా అబ్బాయి వంక చూశారో ఇక రెండు లేదా మూడు రోజులు ఇంటిలో పోట్లాటలు తప్పవు.
పంచుకోండి - పెళ్ళి అయిన తర్వాత పంచుకోవటమనే భావనను విశ్వసించాలి. బెడ్ లో శారీరకంగానే పంచుకోవడం కాదు, మీ బెడ్ రూమ్, బాత్ రూమ్, లేదా మీరు కష్టపడి సంపాదించిన సొమ్ము కూడా పంచుకోవలసి వస్తుంది.
విచ్చలవిడి - పెళ్ళికి ముందు మీ స్నేహితుల్లో ఆడా, మగా ఇద్దరూ వుంటారు. కాని పెళ్ళి అయిందా? మీ ఆపోజిట్ సెక్స్ స్నేహితులపై ప్రశ్నలే ప్రశ్నలు. వాడెవడు, ఎందుకు వచ్చాడు వంటివి సాధారణంగా వస్తూనే వుంటాయి. కొత్తలో ఆమోదించినా పోను పోను, అనుమానాలు, వారి స్నేహాన్ని వదిలెయ్యమనటాలు వంటివి వుంటాయి.
బరువు ఎక్కడం - పెళ్ళి అయిన తర్వాత పురుషులైనా, స్త్రీలైనా అధిక బరువు సంతరించుకుంటారు. గతంలోని చిన్న వయసు శరీరక రూపం మాయం అవుతుంది. పిల్లలు, ఇతర కుటుంబ భాధ్యతలు మీద పడి మీకు మీరే అశ్రద్ద చేస్తూంటారు. మీలో కళా కాంతులు పోయే ప్రమాదం కూడా వుంది. ఈ కారణంగానే చాలామంది మహిళా సెలిబ్రిటీలు తమ వివాహాలను వాయిదా వేస్తారు.
మరి వివాహం చేసుకోరాదని నిర్ణయించుకుంటే, ఈ అంశాలు మార్గదర్శకంగా ఎంచుకోండి.



Click it and Unblock the Notifications