Latest Updates
-
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.!
భారత అమెరికన్ వ్యోమగామి సునితా విలియమ్స్!

ఎవరీ సునితా విలియమ్స్? సునితా విలియమ్స్ భారత సంతతికి చెందిన మహిళ. ఈమె యూక్లిడ్, ఓహియోలో , దీపక్ పాండ్య, బోనీ పాండ్య అనే గుజరాతి తల్లితండ్రులకు జన్మించింది. ఎంతో ధైర్య సాహసాలు కలది. చిన్నతనం నుండి కొత్త కొత్త సాహసాలు చేయడం ఈమెకు అలవాటు. ఈమె వయసు 44 సంవత్సరాలు. ఓరేగాంవ్ లోని మైకేల్ జె. విలియమ్స్ అనే ఒక పోలీస్ ఫెడరల్ ఆఫీసర్ ను వివాహం చేసుకుంది. ఇంతవరకు అంతరిక్షంలో ఏ మహిళా వుండనంత కాలం అంటే 195 రోజులపాటు ప్రయాణించి రికార్డు నెలకొల్పింది. సునితా విలియమ్స్ తన ప్రయాణంలో రష్యన్ ఇంజనీర్ కాస్మోనాట్ యూరి మాలెన్ చెంకో, జపాన్ వ్యోమగామి అకిహికో హొషిడిలతో కలసి సూయజ్ 31లో జూన్ 2010 నాటి స్పేస్ స్టేషన్ కు అంతరిక్షప్రయాణం చేయనుంది.
అయితే, ఈ సారి ఆమె అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ కు కమాండర్ గా వెళ్ళనుంది. గతంలో సునితా విలియమ్స్ 1998 జూన్ లో నాసా చే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు ఫ్లైట్ ఇంజనీర్ గా ఎంపిక చేయబడింది. సునితా విలియమ్స్ 14 సభ్యులున్న ఒక టీములో, అంతరిక్షంలో ఆగకుండా 29 గంటల 17 నిమిషాలపాటు నడిచి రికార్డు నెలకొల్పింది.



Click it and Unblock the Notifications