Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మహిళల గుసగుసలు...మగవారి విలవిలలు?

యువతులు కలసి బాత్ రూమ్ కు ఎందుకు వెళతారు? పురుషులకు ఇది ఎప్పటికి ఒక ప్రశ్నే. ఎపుడు చూసినా యువతులు ఇద్దరు లేదా ముగ్గురు కలిసే వాష్ రూమ్ కి వెళతారు. టాయ్ లెట్ కు పోయి అక్కడ ఏం చేస్తారనేది అతనికి సందేహం. పురుషులకు కూడా ఈ ఆలోచనలు వివిధ రకాలుగా వుంటాయి. యువతుల ఈ వింతప్రవర్తనకు సమాధానం లేనేలేదు.
ఫేస్ బుక్ పరిశీలన - వేరే పేర్లతో ఫేస్ బుక్ ప్రవేశించి తమ పురుషుల సంబంధాలను పరిశీలిస్తారు. వీలైతే వారి పాస్ వర్డ్ తెలుసుకొని వారి ఫేస్ బుక్ సంబంధాలను పరిశోధిస్తారు.
మహిళలు గుస గుసలాడకుండా వుండలేరా? మహిళలు ఎపుడూ వట వటా మాట్లాడుతూనే వుంటారు. మహిళ వింత ప్రవర్తనలో ఇది మరో అంశం. అనవసరమైన అంశాలలో గుసగుసలాడే మహిళలంటే మగాళ్ళకు అసహ్యం. సెలిబ్రిటీలు పురుషులతో ఎందుకు లింకు పెట్టుకుంటారు? వారిని ఎందుకు వదిలేస్తారు అనేది కూడా పురుషులకు అర్ధం కాదు. ఇతరుల జీవితాలు మహిళలకు ఎందుకు అనేది పురుషులు అర్ధం చేసుకోలేని విషయం. సింపుల్ గా రిజర్వు గా వుండే పురుషులు అటువంటి మహిళల ప్రవర్తనను అసహ్యించుకుంటారు.
దొంగ స్నేహాలు - పురుషుల పరిశీలన మేరకు, మహిళలు దొంగ స్నేహాలు చేస్తారు. ఎవరితోనైనా సరే వారిముందు ఎంతో చక్కగా మాట్లాడతారు. కాని వారటు వెళ్ళగానే ఎంత దగ్గరి మిత్రులైనా సరే వారి దుస్తుల గురించి, భాష, హెయిర్ స్టైల్, మొదలైన అంశాలగురించి విమర్శిస్తారు. ఇష్టం లేకుంటే, వారితో అసలు కలవటం, మాట్లాడటం మానేయాలి. కాని అటువంటి మహిళల ధోరణి పురుషులకు నచ్చదు.
మహిళల గురించిన ఈ ప్రవర్తనా సమస్యలు మీకూ చికాకు కలిగిస్తుండవచ్చు. మీకు కనుక మరికొన్ని అంశాలు ఈ రకమైనవి తెలిస్తే లేదా మీరు ఇప్పటికే మహిళలలో అసహ్యించుకున్నవి వున్నట్లయితే, మాకు వ్రాయండి.



Click it and Unblock the Notifications