Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
అదిరేటి అందాలు - పొంగేటి బిగువులు!

1. సంతోషం, ఆనందం, ఓర్పు, ఆశాభావం వంటివి బ్రెయిన్ లో తయారయ్యే డోపమైన్ అనబడే ఒక రసాయనం కలిగిస్తుంది. అది మీ ఎనర్జీని ప్రభావితం చేసి కొత్త అంశాలు చేయటానికి కొత్త ఆహారం తీసుకోటానికి తోడ్పడుతుంది.
2. లవ్ లో పడితే వెయట్ తగ్గుతారు. ఎడ్రినాలిన్ ఉత్పత్తి అయి మీ ఆకలిని చంపేస్తుంది. బాగా కనపడాలంటూ చాలామంది జిమ్ లకు వెళ్ళిపోవడం చూస్తూనే వుంటాం.
3. లవ్ లో పడితే కొత్త మెదడు కణాలు పెరిగి జ్ఞాపక శక్తి పెరుగుతుంది.
4. లవ్ లో పడ్డవారు చిన్నవారుగా కనపడతారు. కారణం ఆక్సీటోసిన హార్మోన్ మీలో అధికంగా తయారై శరీర కణాల మెరుగుదలకు తోడ్పడుతుంది.
5. అద్భుత ప్రేమావేశాలతో జీవితం సాగించేవారు సింగల్ గా జీవించేవారికంటే అధిక కాలం జీవిస్తారు. కారణం. ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ పార్టనర్ నుండి రొమాంటిక్ సహకారం తీసుకుంటుంది. గుండె జబ్బులు దరికి చేరవు. మరి ఇక ఆలస్యం ఎందుకు, లవ్ లో పడండి తనివితీరా జీవితాన్ని ఆనందించండి.



Click it and Unblock the Notifications
