Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మహిళ ఇష్టం....పురుషుడి కష్టం!

కట్టడి భర్తలో మహిళ ఇష్టపడే అంశాలు -
1. నిర్లక్ష్యం కంటే కూడా కట్టడి చేసి అన్నీ ఎత్తి చూపడం మంచిదే నని మహిళ భావిస్తుంది. అతను పెట్టే ఆంక్షలు అతనికి మీపైగల ప్రేమనుండే వస్తాయి. మీపై అతను చూపే జాగ్రత్త వలే వుంటాయి.
2. వారిని అసూయ చెందించటం తేలిక - అందుకే మహిళ అతడిని ఇష్టపడుతుంది. అతని మిత్రుడితో కలసి ఒకసారి డ్యాన్స్ చేస్తే చాలు అతని కళ్ళు ఎరుపెక్కి అసూయతో నిండిపోతాడు.
3. వారి శ్రధ్ధను పొందటం తేలిక - సంబంధం పాతబడితే, తమ పురుషుడు తమపై శ్రద్ధ పెట్టటం లేదని మహిళలు భావిస్తారు. అయితే మీ పురుషుడు మిమ్మల్ని కట్టడి చేసే వాడైతే, అతని శ్రద్ధను పొందటం తేలిక. మీరు శరీరం కనబడే దుస్తులు వేస్తే చాలు ....వెంటనే అతనికి మీపై శ్రధ్ధ పెరిగి అది వద్దు, ఇది చేయి అనే దశకు వచ్చేస్తాడు.
4. తండ్రి వలే....చాలామంది మహిళలు తమ సబ్ కాన్షస్ మైండ్ లో తమ పురుషుడిలో తన తండ్రిని కూడా చూసుకుంటారు. అతనిలోని గుణగణాలను తండ్రి గుణాలతో పోల్చుకొని అతను అలా చెపితే ఇష్టపడతారు కూడాను.
5. చాలామంది తెలివైన, మంచి రూపం కల మహిళలు తమ పురుషులచే ఆంక్షలు పెట్టబడి బాధపడుతూంటారు. దానికి కారణం వారి పురుషుల వ్యక్తిత్వాలలోని అధిక కట్టడితనమే. ఈ రకమైన పురుష భాగస్వాములచే చెడుగా పీడించబడి అందులోని ఆనందం అనుభవించేవారుగా వుంటారు.
మహిళల ఎంపికలను అర్ధం చేసుకోవటం తేలిక కాదు. మరి మహిళ కట్టడి చేసే పురుషులను ఎందుకు కోరుతుంది? అనే దానికి మరిన్ని కారణాలుంటే మాకు తప్పక వ్రాయండి.



Click it and Unblock the Notifications