Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
వివాహ జీవితం సంతోషం.... అనేందుకు చిహ్నాలు?

మీరు వివాహ జీవితంలో ఆనందంగా వున్నారనటానికి 7 గుర్తులు....
1. ఒక జంట ఒకరినొకరు ఫోన్లలో పిలుచుకోకుండా సౌకర్యవంతంగా వున్నారంటే....వారు సరైన సంబంధం కలిగి వున్నారనన్నమాటే. అభధ్రత కలిగిన జంటలు మాత్రమే, లేదా ఒకరినొకరు అపనమ్మకం కలిగినవారు మాత్రమే తరచుగా వారి పార్టనర్ ప్రయివేటు సమయంలో ఫోన్ కాల్స్ లేదా ఇతర రీతులలో జోక్యం చేసుకుంటారు.
2. కలసి తినడం చేస్తారు. ఎంత బిజీ అయినా, తినడం సమయానికి కలసి భోజనం చేస్తారు. బెడ్ లో బ్రేక్ ఫాస్ట్, డిన్నర్ సమయం సంభాషణలు వారి దీర్ఘ వైవాహిక జీవిత ఆనందాలను తెలియజేస్తాయి.
3. మీరు మీ భార్య ఎవరికివారు నిశ్శబ్దంగా వుంటూ ఆనందించేస్తున్నారా? ఒకరికొకరు మాట్లాడుకోకపోయినా ఆనందించేస్తున్నారా? ఈ జంట వైవాహిక జీవితం ఎంతో భద్రంగా వున్నదన్నమాటే. నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఏదో ఒకటి మాట్లాడాలని చూస్తే అది వారి మధ్య ఆందోళన, అభధ్రతలున్నట్లే.
4. ఎవరి స్నేహితులు వారికే వుండాలి. అపుడు మాత్రమే మీరు సరియైన జంటగా ఆనందించగలరు. ప్రతి జంటకు వారు దూరంగా వున్నపుడు కొంతమంది స్నేహితులు కావాలి. వీరి ఈ ఒంటరి తనం వారి వ్యక్తిగత స్నేహితులవలన ఏరు్పడుతుంది. అది ఒకరిపై మరిఒకరు ఎదగకుండా చేస్తుంది.
5. కలసి సమయం గడపటం చేయాలి. స్వంతంగా స్నేహితులున్నంత మాత్రాన ఇద్దరూ కలసి సమయం గడపరాదని లేదు. కొంత సమయం జంటలు కలసి గడుపుతూ ఆనందించాలి.
6. నిజంమాట్లాడే ధైర్యం కావాలి. నీ దుస్తులు బాగా లేదు డార్లింగ్ అని ఒకరికొకరు చెప్పే ధైర్యం వుండాలి. అపుడు మీరు సరైన జంట. భయం లేకుండా ఒకరికొకరు విమర్శించుకోవాలి.
7. ఇన్ని సవ్యమైన లక్షణాలు మీలో కనపడుతున్నప్పటికి, మీరు ఇంకా చచ్చేట్లు ఏదేని అంశంపై పోట్లాడుకుంటుంటే, మీరు వాస్తవంగా ఖచ్చితమైన జంటలే. మీ వివాహ జీవితం బహు ఆనందంగానే వుందని కూడా చెప్పాలి. పోట్లాటలు లేకుండా విషయాలను దాచిపెట్టి మధనపడేకంటే, పోట్లాడి బయటకు పెట్టేస్తే ఇద్దరికి సమస్య లేనట్లే.
ఆనందకర వైవాహిక జీవితానికి మరిన్ని లక్షణాలను మీరు తెలుసుకొని వున్నట్లయితే, మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి.



Click it and Unblock the Notifications