Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
సంబంధాల సరదాలు - వికటిస్తే విరహాలు!

సరళంగా ఒక అగ్రిమెంటు చేసుకోవడం ఇద్దరూ కలసి ముందుకు సాగిపోతూండటం. ఈ రకమైన ఆఫీస్ భాగస్వాములు అమెరికాలో నానాటికి పెరిగిపోతున్నారట. ఆరోగ్యం సరిలేకుంటే ఆఫీసులో కూడా ఒకరి కొకరు సేవలు చేసుకుంటారట. అచ్చం వివాహిత జంటలలానే ఒకరికొకరు విశ్వాసంగా వుండటం నీతి నిజాయతీలు, చనువు ప్రదర్శించుకోవడం చేస్తారు. ఒక సర్వేలో 69 శాతం మందికి ఆఫీసుల్లో ఒక భాగస్వామి అంటే భార్య లేదా భర్త వుండటం సరి అని ఒప్పుకున్నారట.
అయితే, వీరికి రొమాంటిక్ టచ్ మాత్రం లేదుట.మరి ఈ ఆఫీస్ సంబందంలో వయసు ఎంతైనా వుండవచ్చు. ఒకరు 20 ఏళ్ళ వారైనా వారికి 50 ఏళ్ళ వయసు వారు భాగస్వామిగా వుండవచ్చు. కష్టకాలంలో అడ్డుపడటమే వీరి ధ్యేయంగా వుంటుంది. బాస్ చివాట్లు వేస్తుంటే, ఆమె లేదా అతడు సైతం వచ్చేసి పక్కనే నిలబడి తమవంతు చివాట్ల వాటా కూడా తీసుకొని బయటకు వెళతారట. ఒకే కంపెనీ లేదా ఆఫీస్ లో పనిచేస్తున్నవారైతే ఆ ఆఫీస్ నిబంధనలు సైతం ఇద్దరికి బాగా తెలుసుకనుక వీరి సాహచర్యం ఆదర్శకరమేనని నిపుణులు చెపుతున్నారు.
అయితే, ఈ రకమైన ఆఫీస్ సంబంధాలలో, వైవాహిక జీవితంలోని భాగస్వామి కల్పించుకొని అభ్యంతరాలు తెలిపే పరిస్ధితికూడా వుంటుందంటున్నారు. అయితే, మీరు సమర్ధవంతులైవుండి అటు ఆఫీస్ పెళ్ళాం లేదా మొగుడిని ఇటు ఇంటి పెళ్ళాం లేదా మొగుడిని ఇద్దరిని కనుక నిర్వహించగలిగితే మరేం పరవాలేదు.



Click it and Unblock the Notifications