Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
సహజ ప్రేమి మహిళ...! మనసు క్లిష్టం!...అర్ధమవడం కష్టం!!

మహిళల మానసిక స్వభావం - తన పురుషుడు అభినందిస్తే ఎంతో సంతోషం. ఖరీదైన బహుమతులు ఎల్లపుడూ కోరరు. తన ప్రధాన వ్యక్తులు తనను విమర్శిస్తే చాలా బాధ పడతారు. మహిళ జీవితంలో ప్రధాన వ్యక్తులంటే ఆమె తల్లితండ్రులు, ఆమె భర్త. మహిళలు తమ తండ్రి పట్ల చాలా సున్నితంగా వ్యవహరిస్తారు. తన తండ్రి కనుక వ్యాఖ్యానిస్తే ఎంతో గాయపడతారు. అదే రకంగా తన పురుషుడు గాయపరచినా భరించలేరు. ఆమె దుస్తులపై వ్యాఖ్యానిస్తే లేదా ఆమె వంట విమర్శిస్తే నిజంగా ఆమె చాలా బాధ పడుతుంది.
మహిళలు సహజంగా ప్రేమికులు - జీవితంలో చిన్న విషయాలలో వారు సున్నితంగా వుంటారు. తన పురుషుడు గంభీరంగా, వాస్తవంగా వుండాలని కోరతారు. తమను ప్రేమించాలనుకుంటారు. కారణంలేకుండా విమర్శిస్తే అంగీకరించరు. కనుక గమనించి వారిని విమర్శించండి.
పురుష అహంకారం - జంటలలో ఇది సాధారణం. పురుషాహంకారం నియంత్రించాలి. పురుషులు తమ కండబటాన్ని ఆధిపత్యాన్ని చూపగోరతారు. అందుకేంచేయాలి. బయటకు వెళ్ళారా? ఆమె మీ బిల్ చెల్లించేందుకు ఒప్పుకోండి. ఆమె సంపాదనపై వ్యాఖ్యలు చేయవద్దు. ఇది వాదనలు కలిగిస్తుంది. చివరకు విడిపోయేటంతవరకు వస్తారు. కను పురుషులు మహిళల పట్ల పెద్దమనిషి తీరులో వ్యవహరించాలి. నాగరీకుడుగా వ్యవహరిస్తే ఆమెకు మీ పట్ల అభిప్రాయం మారుతుంది.
మహిళలు తమ వ్యక్తిత్వంపై వ్యాఖ్యలు చేస్తే ఒప్పుకోరు. సందేహ పడటం కూడా సహించరు. ఆలోచన లేకుండా ఆమెను విమర్శించకండి. అది మీ సంబంధాలను దూరం చేస్తుంది. మహిళలు అటువంటి విషయాలలో చాలా సెన్సిటివ్ గా వుంటారు.
ప్రేమ చివరి అస్త్రంగా వేయండి - పురుషుడి స్వభావం మహిళకు విరుద్ధంగా వుంటుంది. పురుషులు వివిధ రకాలుగా ఆలోచిస్తారు. చాలా ప్రాక్టికల్ గా వుంటారు. కాని మహిళల మానసికత వేరుగా వుంటుంది. వారు అణకువ అయినా హేతువాదులు. కనుక వ్యాఖ్యలు చేసేటపుడు మరోమారు ఆలోచించండి. ఆమె కోరేది మీ ప్రేమను మాత్రమే నని తెలుసుకోండి.
జంటల సంబంధాలపై ఇచ్చి ఈ చిట్కాలు ఆచరించండి.



Click it and Unblock the Notifications