Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
కోర్కె తీర్చుకోవడం ఏమంత వ్యవహారం?

వీరికి శారీరక కోర్కెలు తీరిపోతున్నాయి. భాధ్యత అనేది వారి ఆలోచనలో లేదు. సింగల్ గా వుండే టీనేజర్లు ఈ రకమైన తాత్కాలిక సంబంధం అనేది ఒక చిన్న పరిష్కారంగా వుందని ఏ రకమైన టెన్షన్ లేకుండానే అవసరాలు తీరతాయని భావించేస్తున్నారు. బాదరబందీ లేని సంబంధం మంచిదే. చాలామంది టీనేజర్లకు స్వేచ్ఛ, ఎపుడుకావాలంటే అపుడు నిలిపేసుకుంటూ స్వతంత్రంగా జీవించవచ్చు.
కాలేజీ సంబంధాలు పెరిగిపోతున్నాయి. భాధ్యతలు తగ్గటం, శారీరక కోరికలు పెరగడం జరుగుతోంది. కాలేజీ సంబంధం అనేది ఒకే వ్యక్తితో కావచ్చు లేదా సందర్భాన్ని బట్టి మరింతమందితో కూడా కావచ్చు. అయితే, కొన్ని సార్లు వీరి రహస్యలు వేరేవారికి తెలియటం, గుసగుసలు, వారి నడవడికపై ప్రశ్నలు ఎదురవుతున్నాయి. కనుక కాలేజీ సంబంధాలపట్ల యువత జాగ్రత్త వహించాలి.
కాలేజీ సంబంధం తర్వాత భవిష్యత్తుపై వారికి నమ్మకముండాలి. విడిన తర్వాత ధైర్యంగా నిలబడాలి. కొన్ని మార్లు ఈ సంబంధాలే ప్రేమవరకు తీసుకువెళుతున్నాయి. కారణం...శారీరక కోర్కెల అలవాటే. కనుక కోర్కె తీర్చుకోవడంలో కూడా జాగ్రత్తగా వ్యవహరించి వదిలేయాలి. మరో చిట్కాగా మీ కాలేజీ సంబంధం భాగస్వామితో ఏ రకమైన భవిష్యత్తు ముడిపడి వుండదని తెలుసుకోండి. మరిద్దరూ తాత్కాలిక అవసరాలకే కలిశారు. ఏ బాదరబందీలు లేవు, భవిష్యత్తు కూడా లేదు.
ఈ కొద్ది చిట్కాలు కాలేజ్ సంబంధాలకు వర్తించేవి. అయితే భవిష్యత్తు కూడా మీకు కావాలంటే మంచి సంబంధం ఏర్పరచుకోండి.



Click it and Unblock the Notifications