Latest Updates
-
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.!
పడకలో గుర్రు ....మహిళకు చిర్రు...!

గురక వింటే చాలు మూడ్ పాడైపోతుందంటారు వీరు. మరి ఒకరిపక్కన మరి ఒకరు గురక కారణంగా పడుకోకుంటే ఇక బెడ్ లో మూడ్ ఎక్కడినుండి వీరికి వస్తుంది? క్రమేణా వేరు పడటం, విడాకులు తీసుకోవడం జరుగుతుంది.
గురక పెట్టే పార్టనర్ తో వేగడం ఎలా? సంబంధం కాపాడుకోవటం ఎలా? పరిశీలించండి.
1. గురకపెట్టేసే పురుషుడిని గిచ్చండి, రక్కండి, తన్నండి. పక్కకు తిప్పి లేదా బోర్లా పడుకోపెట్టండి.
2. అతని డిన్నర్ నిద్రించే సమయానికి చాలా ముందుగా పెట్టేయండి. రాత్రిపూట పాలు తాగే అలవాటుంటే మాన్పించేయండి. వెన్న, జున్ను వంటి పాల ఉత్పత్తులు అసలు ఇవ్వకండి. ఇవే అతనికి శ్వాససంబంధిత సమస్యలనిస్తాయి.
3. గురక చికాకు కలిగించే అలవాటని అతనికి తెలియచేయండి. నివారణకు కొన్ని చర్యలు ఆచరించేలా చూడండి. అతనిని పెద్దగా దండించవద్దు. అది పెద్ద తప్పు కూడా కాదు.
4. స్మాకింగ్ వదిలేయమని సలహా నివ్వండి. ఇతర చెడు అలవాట్లు కూడా మానేలా చూడండి. సమస్య చాలావరకు తగ్గిపోతుంది. గురకకు అవకాశం లేకుండా అతను వెల్లకిలా పడుకునేలా చూడండి.
ప్రేమతో అతను అతని అలవాట్లు ఆరోగ్యం కాదని గ్రహించేలా చేయండి. వాటివలననే గురక అని అది మీ జీవితాలను కష్టతరం చేస్తోందని తెలుపండి. అతను తప్పక అర్ధం చేసుకుంటాడు. ఈ చిట్కాలు పాటిస్తాడు. తీవ్రతను నియంత్రించటానికిగాను ముక్కు రంద్రాలకు తాజాగా లబ్యమవుతున్న ముక్కు పట్టీలు వేయండి.



Click it and Unblock the Notifications