Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
విడాకుల విచిత్రాలు - జంటల వింత చేష్టలు!

డైవోర్స్ అనేది ఎవరికి కూడా తేలికైన వ్యవహారం కాదు. కాని మీరు చేయగలిగిందల్లా, మంచి డైవోర్స్ పద్ధతులు పాటించటం ద్వారా కొంతమేరకు బాధను తగ్గించుకోవచ్చు.
విడాకులు తేలికగా వచ్చేందుకు మార్గాలు -
1. వేరుగా వుండండి - విడాకులకు కాగితాలు దాఖలు చేయగానే ముందుగా మీరు వేరు వేరు పరదేశాలలో వుండాలి. వేరు ఇండ్లలోకి వెళ్ళేముందు ఒక లాయర్ ను కలిసి పిల్లల గార్డియన్ వ్యవహారాలు హక్కులు చర్చించాలి. ఒకే చోట వుండి జంతువులవలే పోట్లాడేకంటే, వేరుగా వుండి మానవులుగాఆనందించడం మంచిది.
2. మీ కక్షలు మానండి - పెళ్ళిలో మోసం జరిగిందని బహుశ మీరు భావిస్తూంటారు. మీరు సరే కావచ్చు. కాని డైవోర్స్ తీసుకునేముందు అట్టివి మనసులో పెట్టుకోకండి. డైవోర్సుకు కారణం ఏదైనప్పటికి జీవితమంతా కక్షలు పెట్టుకోకండి. ఇలా వుంటే, మీ డైవోర్స్ లోని బాధ తగ్గుతుంది.
3. డైవోర్సుకు మీరు చెప్పే కారణాలు ఖచ్చితంగా వుండాలి - కోర్టుకు తెలిపే కారణాలు ఖచ్చితంగా వుండాలి. ముందు మీరు ఖచ్చితంగా ఆలోచించండి. ప్రతి ప్రశ్నకు ఒకేమాట ఖచ్చితంగా వుండాలి. మీకు డైవోర్సు ఎందుకు కావాలి...అంటే...గృహ హింస లేదా అసమర్ధత.
4. పరస్పర డైవోర్స్ -ఒకరికొకరు సవాలు చేసుకోకుంటే విడాకులు తేలిక, త్వరగా వస్తాయి. కనుక పార్టనర్స్ ఇద్దరూ అంగాకరించి విడాకుల పద్ధతులు పాటిస్తే తేలికవుతుంది. మోసం, వ్యభిచారం లేదా అసమర్ధత వంటివి రుజువు చేయలేము. మీ లక్ష్యం విడాకులైతే, మీ పార్టనర్ ను చిన్నబుచ్చకండి. అపుడే మార్గం సుగమమవుతుంది.
5. విడాకులంటూ ట్రిక్స్ చేయకండి - అంటే అతని ఎకౌంట్ నుండి సొమ్ము తీసుకోవడం, భాగస్వామిపై నిఘా వేయడం వంటివి సాధారణంగా లాయర్లు చేయమంటారు. కాని మీరు ఆచరించకండి.
నిజాయతీగా వ్యవహరిస్తే మీకు బాధ తక్కువగా వుంటుంది. డైవోర్స్ రావటం కూడా తేలికవుతుంది.
మీ వివాహ జీవితం తప్పనిసరిగా వేరు పడాల్సివస్తే, కనీసం విడాకులయినా తేలికగా వచ్చేలా చేసుకోండి. మీకెవరికైనా వాస్తవ జీవితంలో విడాకుల అనుభవాలు ఏర్పడితే వాటిని మాకు వ్రాయండి.



Click it and Unblock the Notifications