Latest Updates
-
టీ, కాఫీకి బదులుగా ఒక కప్పు ఇది తాగారంటే.. తలనొప్పి, నీరసం పరార్.! -
మీలో నిజంగా ఆత్మవిశ్వాసం ఉందా.. ఈ ఐదు పాయింట్లు ఉంటే మీకు తిరుగే ఉండదు.! -
Vinayaka chavthi Recipe : గణనాథుడికి ఇష్టమైన నైవేద్యం..రవ్వ ఉండ్రాళ్లు చేయండిలా.. -
పిల్లలకు కోడిగుడ్డు పెడుతున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి! -
2026 వినాయక చవితి ఎప్పుడు? విగ్రహ ప్రతిష్ఠాపన టైమింగ్స్, పూజా ముహూర్తం, నిమజ్జనం తేదీ వివరాలు! -
వినాయక చవితి స్పెషల్ బెల్లం ఆవిరి కుడుములు..చాలా ఈజీగా చేసుకోండిలా.. -
జీర్ణశక్తిని పెంచే సూపర్ ఫుడ్..మిగిలిపోయిన అన్నంతో టేస్టీ కొత్తిమీర రైస్..లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్! -
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం!
అమ్మడికి అస్సలు చెప్పకండి!

భాగస్వామితో పంచుకోరాని అంశాలు:
ఫేస్ బుక్ పాస్ వర్డ్ - ప్రపంచమంతా ఫేస్ బుక్ మయమైపోతోంది. ప్రస్తుతానికి ఇదోక మంచి సోషల్ నెట్ వర్స్ సైట్. మీకు గనుక మగ లేదా ఆడ స్నేహితులు అధికంగా వుంటే, పార్టనర్ తో పంచుకోకండి. ఆరోగ్యకరమైన మీ ప్రేమజీవితంలో ఏ మాత్రం వేరేవారి జోక్యం వచ్చినా ప్రమాదమేనని గుర్తించండి.
ఎస్ ఎమ్ ఎస్ - సోషల్ నెట్ వర్క్ సైట్ల వలెనే సెల్ ఫోన్లలో కూడా మెసేజ్ లు పంపుకోవడం సాధారణమైంది. ఆరోగ్యకరమైన సంబంధాలకు ప్రేమజీవితాలకు మీ మొబైల్ మెసేజ్ లను పార్టనర్ తో పంచుకోకండి.
స్నేహితుల నెంబర్లు - మీ భాగస్వామిని మీరు నమ్మవచ్చు. అయినప్పటికి మీ స్నేహితుడి నెంబర్ ఇవ్వటం ప్రమాదమే. మీ భాగస్వామిని నమ్మండి కాని, స్నేహితులను గుడ్డిగా నమ్మవద్దు. మీ స్నేహితుడు సింగల్ అయితే మరింత ప్రమాదం. కనుక మీ భాగస్వామికి అతని నెంబర్ ఇవ్వకండి.
సేవింగ్స్ - ఇది సాధారణంగా పురుషులకు వర్తిస్తుంది. మీ సేవింగ్స్ మొత్తాన్ని మీ పార్టనర్ కు తెలిపితే, అది దుర్వినియోగం అయ్యే అవకాశాలుంటాయి. తెలిసిన తర్వాత అతనికి కొత్త రింగు కొనకపోతే, ఆమె లేదా అతను మీతో పోట్లాడే అవకాశం వుంది. కనుక మీ సేవింగ్స్ ఖాతా వివరాలు పార్టనర్ కు తెలుపకండి.
పాత జీవిత రహస్యాలు - ఎప్పుడో దాగివున్న రహస్యాలను అతడు లేదా ఆమెతో పంచుకోకండి. మీ ప్రేమ జీవితం ఆనందంగా సాగాలంటే, మీ గత జీవిత రహస్యాలు పార్టనర్ కు తెలుపకండి. నేటి రోజులలో గత జీవిత సంబంధాలు ఉండటం జరుగుతోంది. మరి మీ పార్టనర్ వాటిని ప్రశంసించడని తెలుసుకోండి.
ఈ అంశాలు మీ పార్టనర్ తో ఎప్పటికి పంచుకోకండి. మీ సంబంధం ఆనందంగా సాగాలంటే ఇటువంటి వాటి వివరాలు అసలు అతనికి లేదా ఆమెకు తెలియకుండా వుండాలి. ఈ వివరాలు దాయటం మోసం అని భావించకండి. మీరు ఈ అంశాలలో మీ పార్టనర్ తో నిజాయతీగా వుండాలనుకుంటే దాచిపెట్టామనే వ్యతిరేకభావన సైతం మీలో రాకూడదని గ్రహించండి.



Click it and Unblock the Notifications
