Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
బాయ్ ఫ్రెండ్ భంగపరిచాడా?

సంబంధం బెడిసికొట్టిన ఆమె కనుక తన గత జీవిత ప్రభావం నుండి బయటపడలేకుంటే....
మనసు పాడైన ఆమెకు ఎవరూ సరిగాలేరు ఇటువంటి విచ్ఛిన్న సంబంధాలు ఎన్నో వున్నాయి. అంటూ ఆమెకు స్వాంతన కలిగించాలి. దానితో ఆమెకు అతనంటే కొంత వ్యతిరేక భావం కలుగుతుంది. అవసరమైతే, అతను మంచివాడు కాడని ఆమెకు నచ్చచెప్పాలి. అది మరింత ఆమెకు మేలు కలిగిస్తుంది.
భగవంతుడు అంతా మన మంచికే చేస్తాడని, పైనుండి పరిస్ధితులను గమనిస్తాడని తెలుపాలి. ఆమెను ఆ దీన స్ధితినుండి బయటపడేయాలంటే భగవంతుడిని కూడా టచ్చ్ చేయాలి. ఇది ఆమెకు తప్పక ఊరట కలిగిస్తుంది.
నీకు అతనికంటే మంచివాడు దొరుకుతాడని నమ్మించాలి.ఇది చెపటంతో వారికి భవిష్యత్తుకు ఒకపాజిటివ్ ఆలోచన వస్తుంది. విచారకరంగా వున్న ఆమె మరోమారు కోలుకుంటుంది. అంతేకాక ఆమెకు దగ్గరి వారెవరైనా వుంటే ...అటువంటి వారు నీకు సరైన జోడీ అని కూడా చెప్పాలి.
సంబంధం తెగతెంపులు తో జీవితం అంతం అవదు. ఆమెతో స్నేహానికి ఎంతోమంది వున్నారని తెలుపాలి. ఉదాహరణకు నీకు మంచి తల్లితండ్రులున్నారని తెలుపండి. ఇతర సంబంధాలలో ఆమెకు ప్రధాన పాత్ర వుందని తెలుపండి. చాలామంది ఆమెతో స్నేహానికి, సంబంధానికి సిద్ధంగా వున్నారని ఊరడించండి.
సరసాలాడండి అంతేకాని ప్రేమలో పడకండి అనే సందేశాన్ని ఆమెకు గాఢంగా పట్టేలా వివరించండి. అయితే ఈ మాట పరిస్ధితిబట్టి వాడాలి. ఇలా వివరిస్తే మీ స్నేహితురాలు తప్పక భవిష్యత్తువైపు ఆశాజనకంగా చూస్తుంది.



Click it and Unblock the Notifications