Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పెళ్ళి కళ....జంటల ముఖం తళ తళా....!

కొత్త జంటలను గుర్తించే అయిదు మార్గాలు
1. అందరికి తెలియాలి - కొత్త జంటలు వారి కొత్త వైవాహిక జీవితం ప్రతినిమిషం గొప్పగా వుండాలని భావిస్తారు. ఎపుడూ ఫొటోలు తీసుకుంటూ వుంటారు. బ్రహ్మండమైన మాల్ లేదా, ఫుట్ పాత్ లేదా బజారు కుక్కల పోట్లాట ఏదైనా సరే వారికి ఆనందంగా వుండి అటువంటి వాటితో కలసి క్లిక్...క్లిక్...క్లిక్.
2. ముసి ముసి నవ్వులు - కొత్తగా పెళ్ళైన జంటలు ఒకరంటే మరి ఒకరు ముసి ముసి నవ్వులు నవ్వుకుంటారు. వారేదో ఒక అద్భుతాన్ని సాధించినట్లు అతి కష్టంగా ఒకరినొకరు కనుగొన్నట్లు భావిస్తారు. రహస్యం పంచుకుంటారు. అవగాహనలో ఇది మొదటి భాగంగా వుంటుంది. ఆ రకంగా వారు సంభాషించుకునేటపుడు వారిని తేలికగా గుర్తించవచ్చు.
3. ఆహారం పంచుకోవడం - కనీసం ఒక దశాబ్దంపాటైనా వారు తినే ఆహారాలను, ఐస్ క్రీం వంటివాటిని కలిసే తింటారు. అదొక తమాషాగా భావిస్తారు. ఈ పనిని వారు నియంత్రించుకోలేరు. ఎక్కడపడితే అక్కడ ఆహారం పంచేసుకుంటారు కనుక వారిని తేలికగానే గుర్తించవచ్చు.
4. చేతులు పెనవేసుకుంటారు - ఈ చేతులు పట్టుకొని నడవటమనేది ముసలి దంపతులు కూడా చేస్తారు. అయితే, కొత్త జంటలు చేతులు పట్టుకోవడం విభిన్నంగా వుంటుంది. మహిళ తాను పూర్తిగా అతనిపై ఆధారమనే రీతిలో గట్టిటగాపట్టుకోగా, పురుషుడు తానొక హీరో వలే ఆమెను రక్షించే వ్యక్తివలే దానిని అలవోకగా పట్టుకుంటాడు. కనుక గుర్తించేయండి.
5. పెళ్ళి కొత్తగా అయిందనేందుకు మరో గుర్తు - నగలు...ప్రతి వివాహ సాంప్రదాయంలోను వివాహానికి కొత్తరకం నగలు ధరిస్తారు. వెడ్డింగ్ రింగ్, వాటిలో ఒకటి. అంతేకాక, మహిళలు తమ మెడలోని నగలు సైతం ప్రదర్శించటానికి ఉత్సాహ పడతారు. కనుక ఈ అంశంగా కూడా కొత్త జంటలను తేలికగా గుర్తించేయవచ్చు.
ప్రియ పాఠకులారా....మీరు కనుక మరిన్ని సంకేతాలను కొత్త జంటలలో గ్రహించినట్లయితే, మాకు తప్పక వ్రాయండి.



Click it and Unblock the Notifications