Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
మగరాయుడి యువతిని అడుగకూడని అంశాలు!

1. మహిళా డ్రైవర్ - ఆమె డ్రైవింగ్ లో మీరు కారులో వెళుతూంటే...మరో లేడీ డ్రైవర్ మిమ్మల్ని ఓవర్ టేక్ చేస్తే, మహిళా డ్రైవర్లు సరిగ్గా డ్రైవ్ చేయరు అనే వ్యాఖ్యలు ఆమెకు వినిపిస్తే చాలు....ఇక మరోమారు ఆమె మీ ముఖం కూడా చూడదు. ఎప్పటికి ఆమెతో రాజీ లేనట్లే. పురుషుల అవసరాలైన కార్లు, గాడ్జెట్లతో ఆమె స్నేహం చేస్తోంది. ఈ మాటలకు ఆమె కోపం అధికమైపోతుంది.
2. అమ్మాయిలా? లెక్కల్లో పూర్? అనమాకండి. ఆమె చేయలేని లెక్కలు మీరు సెకండ్లలో చేసి పడేస్తే...ఆమెకు ఎంతో అవమానం. లెక్కల్లో ఆరితేరిన మహిళలు ఎందరో వున్నారు. అందులో పిహెచ్ డి సైతం పొందిన వారున్నారని గ్రహించండి.
3. లేట్ నైట్ పార్టీకి వెళ్ళి వస్తున్నారు. ఆమెను కనుక ఇంతరాత్రిలో డ్రైవ్ చేయగలవా? అని అడిగారో ఆమె కోపం అధికమవుతుంది. తాగిన పురుషులకంటే కూడా తాగని మహిళలు బాగా డ్రైవింగ్ చేస్తారని గ్రహించండి.
4. ఆడదాం రా... ఈ రోజుతో నీ ఆట కట్టు అంటే చాలు ఆమెకు ఎంతో కోపం వస్తుంది. మహిళలు కూడా గెలవటానికే ఆడితే, పురుషులకు గెలుపుండదు. అది క్రికెట్ అయినా, ఫుట్ బాల్ అయినా సరే లేదా వేరే ఏ ఇతర ఆట అయినా సరే పురుషులతో సమానంగా ఆడలేరు అంటే చాలు మహిళలు దానిని వినటానికి ఇష్టపడరు. అందులోనూ టామ్ బాయ్ గాల్ మహిళల ఓటమినే ఎదిరించటానికి వచ్చిన యువతి.
5. నువ్వు.... సిగరెట్ తాగుతావా? పురుషులు ఆనందంగా సిగరెట్లు తాగుతారు. అదే టామ్ బాయ్ యువతి కనుక లైటర్ వుందా అని అడిగితే చాలు షాక్ అయిపోయి నువ్వుకూడా సిగరెట్ తాగుతావా అంటూ అవమానిస్తారు. పొగతాగుడు, స్త్రీలకైనా, పురుషులకైనా ఒకే రకంగా హాని చేస్తుంది. కనుక మీ ముఖంలోని ఆచెత్త ప్రశ్నను తొలగించండి.
ఒక టామ్ బాయ్ యువతి ప్రేమను పొందాలంటే, ఈ రకమైన ప్రశ్నలు వేయకండి.



Click it and Unblock the Notifications
