Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
డార్లింగ్...ఒక్కరాత్రి ...;ప్లీజ్... అనకండి!

పెళ్ళి అయిందంటే జీవితంలో స్ధిరపడ్డట్టు, భవిష్యత్తుకు అవసరమైన ప్రణాళిక వేసుకోటానికి అనుకోవచ్చు. జంటలను అది దగ్గర చేయటమే కాదు, బంధువులను, స్నేహితులను, కుటుంబాన్ని కూడా దగ్గర చేస్తుంది. పెళ్ళి అయిన వారు సంతోష జీవితంకొరకు ఎన్నో కలలు కంటారు. ఈ రకమైన సంతృప్తి మీరు మీ భాగస్వామిని ప్రేమించినపుడే వస్తుంది.
పెళ్ళి లాభాలు ...
1. ప్రేమకు హద్దులుండవు - ఆ మహిళ వెంటా ఈ యువతి వెంటా పడి ఒక్కరాత్రి అని అడగాల్సిన పనిలేదు. రాత్రనకా, పగలనకా ఆమెకు సమయం కేటాయించేయవచ్చు. తప్పు చేస్తున్నామన్న భావన వుండదు. భయం, ఆందోళన అసలే వుండవు. సింగల్ వ్యక్తులకంటే వివాహమైనవారు ఆనందంగా వుంటారని రుజువైంది. భార్య ఇతరులకంటే కూడా బాగా లొంగి వుంటుంది.
2. చట్టబద్ధంగా కుటుంబం ఏర్పరచుకోవచ్చు. భార్యకు గర్భం వస్తే...మీకు ఆ హక్కువుంది, స్వతంత్రం వుంది. కొత్త కుటుంబ సభ్యులు ఏర్పడతారు. కావాలంటే గర్భ నిరోధక సాధనాలు వాడవచ్చు. కుటుంబం ప్రణాళిక చేయవచ్చు. ఇదంతా పెళ్ళి తర్వాతే కుదురుతుంది.
3. జంటలు అర్ధం చేసుకునేటందుకు సహకరిస్తుంది. ఎంతో సమయం వుంటుంది కనుక ఒకరినొకరు బాగా అర్ధం చేసుకోవచ్చు. జీవితకాల స్నేహం. కొట్టుకోవచ్చు. తిట్టుకోవచ్చు. లేదంటే కాళ్ళు పట్టవచ్చు. ఒకరికొకరు జీవిస్తారు.
4. ఆర్ధిక లాభాలుంటాయి. సింగల్ గా వున్నప్పటి సుఖాలకంటే మరింత సుఖమైన వస్తువులు కొనుగోలు చేయవచ్చు. పెళ్ళి తర్వాత పన్నులు, ఇన్సూరెన్స్ వంటివి కూడా లాభ సాటే. ఒకరికొకరు బహుమానాలు ఇచ్చిపుచ్చుకోవచ్చు.
5. ఆరోగ్యం అద్భుతంగా వుండి ఆనందం పెరుగుతుంది. ఒకరి కొకరు ఆరోగ్యంపై జాగ్రత్త వ్యవహరిస్తారు. జాగ్ర్త్తత్త తీసుకునేవారుంటే పురుషులు ఆరోగ్యంగా వుండి, పాజిటివ్ గా వ్యవహరిస్తారని రీసెర్చిలో తేలింది. ఒకరినొకరు పోటీపడి ప్రేమించుకుంటుంటే జీవితంలో ఎంతో ప్రశాంతత, ఆనందం.



Click it and Unblock the Notifications