Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
పురుషుడి ప్రేమ....పనికే పరిమితమా?

నా గాల్ ఫ్రెండ్, నవ్వుతూ తలుపు తెరిస్తే నాకెంతో బాగుంటుంది. నా అలసట అంతా పోతుంది ఆఫీస్ లో జరిగినవన్ని మరచిపోతాను...అనే పురుషులున్నారు. పురుషులు ఒంటరిగా వుండటమంటే ఎంతో బోర్. కనుక వారు లవ్ లో పడితే, ఫ్యామిలీ పెట్టేస్తే, వారి కొరకు ఇంటివద్ద ఎదురు చూసేవారుంటారు. మరి ప్రేమించటం వలన ప్రయోజనాలు చూడండి.
అది ఒక బంధం - పురుషుడు డేటింగ్ మొదలెడితే, మెల్లగా మెదడుకెక్కిపోతుంది. అమ్మాయితో మాట్లాడటం, ఆమెతో ముచ్చట్లు, ఒకటేమిటి ఎంతో సంతోషంగా వుంటాడు. మహిళతో గడిపే వారాలు, నెలలు, సంవత్సరాలు ఎంతో బంధాన్ని ఏర్పరుస్తాయి. పురుషులు లవ్ లో పడితే, మానసిక, శారీరక సంబంధం వారికి ఎంతో బలపడుతుంది.
బెడ్ లో బంధం - ప్రతి పురుషుడికి పడకలో మహిళ రెచ్చిపోవాలనే వుంటుంది. అది వారు బాగా ఇష్టపడుతూ ఊహించుకునే వాటిలో ఒకటి. మరి మహిళలకు కూడా అలానే వుంటుంది. కాని సిగ్గు అడ్డం వచ్చేస్తుంది. రతిక్రీడలో సిగ్గు పడాల్సిన అవసరంలేదు. అది మనసు తీరా ఒకరి కొకరు ఇచ్చి పుచ్చుకునే ప్రేమానురాగాలే. మీ పురుషుడిపై పడకలో ఆధిపత్యం వహించడం ఎంతో ఇష్టం.
ఒక పెద్ద ఆధారం - లవ్ అనేది ఒక పెద్ద సపోర్టు గా ప్రత్యేకించి ఆర్ధికంగా వుంటుందని పురుషులు భావిస్తారు. కొన్ని విషయాలలో సరైన నిర్ణయంకొరకు, భాగస్వామిని చూస్తారు. ఆమె ఎంత చెపితే అంత. సరిగానే చెపుతుందని తనను ఎప్పటికపుడు గట్టున పడేస్తుందని భావిస్తారు.
తన అహాన్ని పెంచే వ్యక్తి - ఒక్కసారి బంధం పడితే, అతనిలో పురుషాహంకారం అధికమవుతుంది. కారణం...తాను ఏదో కొంత వారికి చేయగలనని. పడతి పిచ్చిగా ప్రేమిస్తే అతని అహంకారం అంతా ఇంతాకాదు.
కనుక, పురుషులకు లవ్ లో పడటమనేది ఎంతో ఆనందాన్ని, సంతృప్తిని కలిగిస్తుంది. అయితే, పురుషుడు ఒకప్పుడు ఎంతో చికాకు, కోపం భావిస్తాడు, కొంత ఆమెకు దూరంగా వుండాలని ప్రయత్నిస్తాడు. కాని చివరకు ఆమె కలిస్తేనే తాను పూర్తి మనుష్యుడనని నమ్ముతాడు.



Click it and Unblock the Notifications