Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
కౌగిలి ద్వేషించు....నిద్రనాశ్రయించు!

మరి కౌగిలించి నిద్రించటానికి పురుషుడు ఎందుకు ద్వేషిస్తాడనేది చూడండి...
శారీరక సౌఖ్యం - పురుషుడు తన పార్టనర్ కి వలే ఆలోచించడు. చాలా మంది పురుషులు కౌగిలింతలు అసౌకర్యంగా భావిస్తారు. దానికి కారణం తమ అందమైన అమ్మడి ముఖం ఛాతీ మీద వుంటే వారి శరీరాన్ని కదిలించలేరు.
ఫ్రీగా వుండాలి - పురుషులకు వారి మైండ్ లో పడకలో స్వేచ్ఛగా పూర్తిగా ఆక్రమించి నిద్రించాలని వుంటుంది. నిద్ర వచ్చే సరికి కౌగిలింతలలో వారి శరీర కదలిక కష్టంగా వుంటుంది.
అలవాటు లేక - మహిళలు ఒక టెడ్డీ బేర్ బొమ్మనైనా సరే కౌగలించి పడుకుంటారు. కాని పురుషులకు అది అలవాటుండదు. అందుకనే పురుషులు నిద్రించటానికి కౌగిలింతలు ద్వేషిస్తారు.
కౌగిలింతల తర్వాత ప్రేమ - పురుషులకు కౌగిలింతలు రతికి మూడ్ ఇస్తాయి. అందుకని వారు వాటిని నిద్రించాలనుకున్నపుడు ఇష్టపడరు.
బాగా అలసిపోయి - రొమాన్స్ చేయటానికి బాగా అలసిపోయినపుడు, అతను ఒంటరిగా ఉండాలనే చూస్తాడు. ఈ కారణంగా కూడా అతను కౌగిలింతలు ఇష్టపడడు.
మీ పురుషుడు కౌగిలించి నిద్రించటానికి ఇష్టపడకుంటే, కోపం తెచ్చుకోకండి. ఈ చర్య మీపై ప్రేమ లేక కాదని గుర్తించండి. మహిళలతో పోలిస్తే పురుషులు వేరు అలవాట్లతో వుంటారు.



Click it and Unblock the Notifications