Latest Updates
-
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.!
నోరు ఎత్తే మహిళ - మౌనంలో పురుషుడు!

ఈ రకంగా పురుషులకు స్త్రీలకు మధ్య అనేక వ్యత్యాసాలున్నాయి. పురుషులు కుజగ్రహంనుండి, మహిళలు శుక్రగ్రహం నుండి వచ్చారనేది నిజమేనేమో. ఒకరి భావాలు మరొకరికి పూర్తిగా వ్యతిరేకంగా కనపడుతూంటాయి. పురుషులు వివాదించే మహిళలంటే ఇష్టపడరు. మహిళలు చాలామంది వాదిస్తారు. మరి ఏ కారణంగా వారు ఈ పని చేస్తారు. పరిశీలించండి.
మహిళలు ఎప్పటికి తృప్తి పడరు. అయితే అది మానవ సహజం. మహిళలకే పరిమితం కాదు. మీకు కావలసింది పొందినప్పటికి ఇంకా కావాలనే కోరిక మిమ్మల్ని వాదించేట్లు చేస్తుంది. ఇదే మహిళలకు వర్తిస్తుంది. మీరు మీ మహిళ కోరికలు పూరించకపోతే, ఆమె సైలెంట్ గా వుండదు. సతాయిస్తూనే వుంటుంది. అందులోనూ మీరు ఆమె అంటే మరింత ఇష్టపడేవారైతే, ఆమె అధికంగా చేస్తుంది. ఏవో కారణాలుగా మీరు ఆమె కోరికలు పూరించకపోతే ఆమెకు చికాకు వస్తుంది. గట్టి మహిళలు వారి కోరికలు తీరాల్సిందేనంటారు. వారి కోరికలు తీర్చుకోడానికి అది సరైనదనుకుంటారు.
అధిక ప్రేమ చూపితే ఏ మహిళ అయినా కొంత మేరకు సహకరించదనేది తెలుసుకోండి. ఎంతో సతాయిస్తుంది. వ్యతిరేకిస్తుంది. అయితే పురుషులు, వ్యతిరేక ధోరణి గల స్త్రీలను ఇష్టపడరు. దానికి కారణం ఆమె సతాయింపే. మరి మహిళలు అనవసర కారణాలుగా కూడా చికాకు పడి పురుషులను వ్యతిరేకించేస్తుంటారు. ఇవి పురుషులకు అనవసరమైనవని భావించినప్పటికి వారికి మాత్రం ఎంతో ప్రాధాన్యతగలవిగా వారు భావిస్తారనేది పురుషులు గుర్తించాలి.



Click it and Unblock the Notifications