Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పిల్లకు చెలగాటం - పిల్లోడికి ప్రాణ సంకటం!

దృష్టిని తనపై ఆకర్షించటానికి గాను ఆమె చేస్తుంది. ఆకర్షించాలంటే కొందరు ఏమైనా చేస్తారు. పురుషుడు ఆమెను చూడకపోతే, ఆమె మరింత కఠినంగా వ్యవహరించి ఏదో ఒక రకంగా ఆమెను చూసేలా చేస్తుంది. అతనితో ఆడుకుంటుంది. మరో కారణంగా ఆమెకు గర్వం వుంటుంది. తనను ఎవరూ చూడకపోతే తనపై శ్రధ్ధ పెట్టకపోతే, అది ఆమె అహంభావాన్ని దెబ్బతీస్తుంది. అతను తనకు వశం కావాలన్నదే ఆమె ధ్యేయంగా వుంటుంది. ఈ రకమైన మనస్సే ఆమెను పురుషుడితో ఆటలు ఆడేలా చేస్తుంది. ఆమెకుగల పనులు చేయించుకోటానికిగాను ఇది ఒక వల మాత్రమే. తాను గొప్ప అనే భావన పురుషులను వెంటపడేలా చేసుకోవాలని భావిస్తుంది.
మరో కారణంగా...ఏదో టైమ్ పాస్ గా కూడా కొందరు మహిళలు పురుషులను ఆటలు పట్టిస్తారు. అంతేకాని వారికి వాస్తవ సంబంధాల పట్ల ఏ మాత్రం దృష్టి వుండదు. ఏ కమిట్ మెంట్ లేకుండా పురుషుడు తనకు తోకలా తిరుగుతాడంటే ఏ మహిళ మాత్రం ఆటపట్టించకుండా వుంటుంది?
సరసాలాడటం - సరసాలాడటం మహిళ సహజ స్వభావం. తన అవసరాలు తీర్చుకోడానికిగాను పురుషులను వేటాడటం, పరుగెత్తించడం చేయాలనే భావన ఆమెకు ఎల్లపుడూ మైండ్ లో వుంటుంది.
పురుషుడు ఆమె వెనుక పరుగెత్తాలని కోరుకుంటుంది. ఒకప్పుడు పురుషులు కోరినట్లు మహిళలు చేసేవారు. ఇపుడు మహిళ కోరినట్లు తనవెనుక పురుషుడిని పరుగెత్తించాలనే ఇలా చేస్తూంటుంది.
మహిళ పురుషుడిని ఎందుకు ఆటాడిస్తుందనేదానికి పై కారణాలు చెప్పవచ్చు.



Click it and Unblock the Notifications