Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పురుషులే అర్ధం చేసుకోవాలి...అనే మహిళలు!

మరి తాము చెప్పకుండానే తమను ఎలా అర్ధం చేసుకోవాలని మహిళలు ఆశిస్తారు? పరిశీలించండి.
నువ్వు లేకుంటే నాకు కష్టం...అనేమాటను మహిళ పురుషుడినుండి ఆశిస్తుంది. అంటే దానికి అర్ధం ఆమెకు అతని రొమాంటిక్ సంభాషణలు కావాలని కూడా కాదు.
నేను చెప్పేది వింటే అతనికి బాగుంటుంది. అనుకుంటుంది. సంభాషణలు ఇరువైపులా వుండాలని భావిస్తుంది. మహిళలు అధికంగా మాట్లాడతారు. కాని మీ భాగస్వామి చెప్పేది మీరు శ్రద్ధగా వినాలనుకుంటుంది.
తనకు సమయం కేటాయించాలనుకుంటుంది. మహిళలు తమ పురుషుడు ఎపుడూ బిజీ అని చెపుతారు. మరి మీ సంబంధం బాగుండాలంటే మీరు ఎంత పని ప్రేమికులైనప్పటికి ఆమెకు కొంత సమయం కేటాయించాల్సిందే. ఇంటికి రాగానే ఆమెకు సమయం కేటాయించండి. మంచి ప్రేమ సంబంధం కొనసాగించండి.
తనకు విలువనివ్వాలనుకుంటుంది. పురుషులు ఈ అంశాన్ని వెల్లడించలేరు. కొద్దిమందికే వారి భావాలను తెలియజేయటం మహిళ హృదయం తెలుసుకోవడం సాధ్యమవుతుంది. మహిళలు తాము వెల్లడించకుండానే పురుషుడు తమ హృదయం తెలుసుకోవాలని భావిస్తారు.
సరిగ్గా రతిక్రీడ సమయానికే నా దగ్గరకు వస్తాడు. విడప్పుడల్లా ఎక్కడో వుంటాడు? ప్రతి మహిల తన పురుషుడికి చెలిమి భావన తాను కోరకుండానే కలిగివుండాలని భావిస్తుంది. కనుక రతి చేయాలనుకున్నపుడే పురుషులు మహిళను ప్రేమించరాదు.
నాకిష్టమైన దుస్తులు నేను ధరిస్తాను - చాలామంది పురుషులు తమ మహిళల దుస్తులపై ఆంక్షలు పెడతారు. ఉదాహరణకు తమ మహిళ జీన్సు పేంటు వేయాలని, స్కర్ట్ వేయాలని పురుషుడు భావిస్తాడు. కాని మహిళలకు వారి సౌకర్యం ప్రధానం. కనుక తాము చెప్పకుండానే పురుషుడు ఈ విషయం తెలుసుకోవాలనుకుంటుంది.
మంచి సంబంధంలో మరి మీ పురుషుడుఈ అంశాలేకాక మరేదైనా కూడా మీరు చెప్పకుండానే తెలుసుకొని వుండాలని రొమాన్స్ చేసేయాలని మీరు భావించేట్లయితే....మాకు వాటిని వ్రాయండి.



Click it and Unblock the Notifications