Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
ఆశ్చర్యం కలిగించే తల్లి - కుమార్తెల సంబంధాలు?
పిల్లలకు ఈ వయసులో సాధారణంగా తల్లితండ్రులనుండి వేరయి స్వతంత్రంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. వారి సహచరులకు వీరు అధిక సమయం కేటాయిస్తారు. వారి సహచరులు హీరోలైతే, వీరు కూడా హీరోలుగా అవ్వాలని ప్రవర్తిస్తారు.

పిల్లలకు ఈ వయసులో సాధారణంగా తల్లితండ్రులనుండి వేరయి స్వతంత్రంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. వారి సహచరులకు వీరు అధిక సమయం కేటాయిస్తారు. వారి సహచరులు హీరోలైతే, వీరు కూడా హీరోలుగా అవ్వాలని ప్రవర్తిస్తారు. వారికి ఒక కొత్త గుర్తింపు కొరకు ప్రయత్నిస్తారు. కొత్త అవతారం ఎత్తాలని చూస్తారు. భవిష్యత్తులో వారెలా వుంటారనేది ఈ దశనుండి వారిని అంచనాలు వేయవచ్చు. ఈ యుక్తవయసు దశలో వారికి స్వతంత్రత ప్రధానంగా కావాలి. కాని అది ఎంతవరకు అనేది తల్లితండ్రులకు ప్రశ్నార్ధకంగానే వుంటుంది. అతిగా స్వతంత్రత ఇచ్చినా సమస్యే. అసలు ఇవ్వకపోయినా సమస్యే.
కనీసం వారిని ఎక్కడికెళుతున్నావ్? ఎవరితో వెళుతున్నావ్ అనే ప్రశ్నలు సైతం వారి స్వాతంత్రాన్ని హరించివేసినట్లు భావిస్తారు. ఇది ఒక మార్పు చెదే దశ అని తల్లితండ్రులు భావించాలి. 22 సంవత్సరాల వయసు వస్తే చాలు మగ బిడ్డలు తల్లిచాటుకు, ఆడపిల్లలు తండ్రి చాటుకు వచ్చేస్తారు. ఆడ పిల్లలకు పెళ్ళి అయితే, తండ్రి లక్షణాలు, క్రమశిక్షణ ఆచరిస్తారు. తల్లితండ్రులు తమ పిల్లలకు కొంత అవకాశం, ఇవ్వాలి, వారితో చర్చించాలి, వారి బాధలు వినాలి. ఈ సమయంలో సంభాషణ ప్రధానం. అలాగని మాట్లాడాలని ఒత్తిడి చేయకండి. కొన్ని మార్లు వారు మౌనంగా వుండటానికి ఇష్టపడతారు.
అయితే, ఒక చక్కని సంభాషణ పరిష్కరించలేని అంశం ఏదీ లేదనేది గుర్తించండి. చిన్నతనంలో వ్యతిరేకించే పిల్లలే పెద్దవారైన తర్వాత భాధ్యతాయుతంగా ప్రవర్తిస్తారు. కనుక మీరు ఆందోళన చెందాల్సింది లేదు. పిల్లలు షుమారుగా వారి 20 సంవత్సరాల వయసు వచ్చే వరకు స్వతంత్రంగా వ్యవహరించటానికి ఇష్టపడతారనేది తల్లి తండ్రులు గుర్తించాలి.



Click it and Unblock the Notifications