Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పురుషుడిని చూడంగానే యువతి మొదటగా?

1. దుస్తులు
మీరు స్మార్ట్ గా వుండటమే కాదు, మీ దుస్తులు కూడా చూడగానే ఆకర్షించేవిగా వుండాలి. దుస్తులు మహిళలకే అనే భావన పురుషులలో వుంటుంది. అది సరికాదు. పురుషుల దుస్తులు కూడా ఆకర్షణీయంగా వుండాలి. మంచి దుస్తులు వేసుకున్న పురుషుడు చాలా సెక్సీగా కనిపిస్తాడు. ఎపుడు ఏ రకం దుస్తులు వేయాలి? ఏస్టైల్ ఆచరించాలనేది తెలియాలి. కనుక బయటకు ఎపుడు వెళ్ళినా సరే మీరు ధరించే దుస్తులు గమనించండి. మహిళలు తప్పక పరిశీలిస్తారనేదిగుర్తుంచుకోండి.
2. అలంకరణ
యువతులకు నున్నటి గడ్డం, చక్కగా దువ్విన తలవెంట్రుకలు, కత్తిరించిన గోళ్ళు, వ్యక్తిగత శుభ్రత ఎంతో ఇష్టం. మీరు కనుక హేంగోవర్ పట్టిన వారిలా వుంటే, మహిళ మీ ముఖం చూడదు. చూసినాఇష్టపడదు. కనుక మీరు అందంగా అలంకరించుకోండి. యువతులు తప్పక గమనిస్తారు.
3. ఆత్మ విశ్వాసం
మీ గంభీరత, ఆత్మవిశ్వాసం వంటివిమీ నడక, హావభావాలలో కనపడాలి. మీ హుందాతనం ముఖంటో ప్రతిబింబించాలి. మీకుగల ఆత్మ వివ్వాసం ఆమెను మీతో కలసి మాట్లాడేలా చేయాలి. ఆమె ఎపుడెపుడు మీతో మాట్లాడాలా ? అని ఆత్రుతగా వుండాలి. కనుక మీలో ఆత్మవిశ్వాసం పెంచుకోండి. ఇక మీ చుట్టూ మహిళలు తిరిగారన్నమాటే.
ఇవన్ని కూడా మహిళ మగవాడిలో చూసే మొట్టమొదటి అంశాలు. ఇవే కాదు, జాబితా చేస్తే ఇంకా మరికొన్ని వస్తాయి. అయినప్పటికి ఈ మూడు ప్రధానంగా ఆచరించి మహిళలచే మెప్పించబడండి.



Click it and Unblock the Notifications