Latest Updates
-
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి!
అనుబంధంలో ప్రేమ ఎంత గాఢంగా వుండాలి?

ప్రాణాలర్పించే ప్రేమికులకు వాస్తవ పరీక్షలు -
అతను లేదా ఆమె మీ ఫోన్ కాల్ కు జవాబు ఇవ్వకుంటే నిస్సహాయులైపోతారు. మీ ప్రేమికుడికి ఒకే సారి 10 కంటే అధికంగా జవాబు లేని కాల్స్ చేశారా? ఈ ప్రశ్నకు అవును...అనిసమాధానం వస్తే మీరు కష్టంలో పడ్డట్లే. ఆమె లేదా అతను కాల్స్ ఆన్సర్ చేయటం లేదంటే...బిజీగా వుండవచ్చు లేదా నిద్రించుతూ వుండవచ్చు. లేదా ఇతర పనులలో వుండవచ్చు.
ఆ పరిస్ధితులలో మీకు అవమానంగానే వుంటుంది. కాని ఎదుర్కొనక తప్పదు. కొన్ని సార్లు అతనిచే పబ్లిక్ లో అవమానం పొందాల్సివుంటుంది. కాని అతని వెంట మీరు నడవక తప్పదు. ఒకరి కొరకు మీరు మీ గౌరవం కూడా వదులుకోవాల్సి వస్తే ఇక ఆ ప్రేమ అతి త్వరలో ఆత్మహత్యా ప్రేమగా మారిపోతోందని అర్ధం. ఏదో ఒకరోజు మీరు నిరాశతో భగ్గుమనే సమయం వస్తుంది. మీ పార్టనర్ మిమ్మల్ని ఎంతో ఇబ్బంది పెడతాడు. కాని భరిస్తున్నారు. మీరు తన వెంట వుండవద్దంటున్నాడు. అయినప్పటికి ఒంటరిగా మీరు బయటకు వెళ్ళరు. అతనిని లక్ష్య పెట్టరు. అటువంటపుడు మీ ప్రేమ సాధారణమైందికాదు, గుడ్డిది కాదు. అయితే, ఎవరైతే మిమ్మల్ని వద్దనుకుంటున్నారో వారితో వుండకండి.
ప్రేమ లేకుండా వుండే కన్నా మరణమే మేలని మీరు భావిస్తారు. ఈ రకమైన అనుభూతి చాలా ప్రమాదకరం. మీకే కాదు మీ పక్కవారికి ఇతరులకు కూడా ఇది ప్రమాదం. ప్రేమ కొరకు చనిపోవాలనుకుంటే మీ లో అయినా తప్పు వుండాలి లేదా మీ పార్టనర్ లో అయినా తప్పు వుండాలి. మీరు ఒక మానసిక నిపుణుడిని అయినా చూడాలి లేదా మరొక సైకో వెంట అయినా పడాలి. అతని చూపుల కొరకు మీకై మీరు శ్రమిస్తూంటారు. కాని అది సరైనది కాదు. ఈ ఎదురు చూపులు మీ లవర్ కు ఏ సమస్యలూ చూపవు. కాని మీకు వైద్య సహాయం అవసరమవుతుంది.
అతను మిమ్మల్ని వదిలేస్తాడని మీరు భయపడుతూంటారు. ఎంతో అభధ్రత. దానికి కారణం మీరు మానసికంగా అతనిపై అధికంగా ఆధారపడటమే. మీపై మీరు ఆధారపడండి. ఇతరులపై కాదు. అపుడు మీరు ప్రతినిమిషం భయపడాల్సింది లేదు. ధైర్యాన్ని కూడగట్టుకోండి. మీ జీవితం కొరకు మీరు జీవించండి. మీకు పిచ్చి పట్టించే గాఢమైన ప్రేమనుండి భయపడకుండా బయటపడాలంటే ఈ చిట్కాలు ఆచరించండి.



Click it and Unblock the Notifications