Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఆమె ప్రత్యేకం అని భావింప చేయడం ఎలా?

1. మీ డార్లింగ్ కు గుడ్ మార్నింగ్ ...గుడ్ నైట్ వంటి సందేశాలు పంపించండి. అవి సింపుల్ గా వున్నప్పటికి ఆమె హృదయాన్ని స్పర్శిస్తాయి. మీ యువతిని ఈ కొద్దిపాటి సందేశాలతో ఎంతో ఆనందింపజేయవచ్చు. ఇదంతా మీరు కొంచెం ఆలోచన చేస్తే చాలు ఎంతో మంచిగా భావించేలా చేస్తాయి.
2. ఆమె ప్రత్యేకంగా భావించాలంటే, ఆమెకు కొంత సమయం కేటాయించండి. మీరు ఎంత బిజీగా వున్నప్పటికి కొంత సమయం కేటాయించి ఆమె మీకు ప్రత్యేకం అనేలా ప్రవర్తించండి. సమయం కేటాయించటమే ఆమెకు ప్రత్యేకత కలిగిస్తుంది. కనుక ఒక మంచి రొమాంటిక్ డిన్నర్ కొరకు తేదీ నిర్ణయించండి.
3. ఆమె ఏ రకంగా మీకు అద్భుత వ్యక్తి అనేది వెల్లడించండి. తెలుపటంలో వెనుకాడకండి. మీరు ఆమె గురించి ఏం భావిస్తున్నారనేది ఆమెకు తెలుపండి. ఆమెను ప్రశంసించండి. పొగడండి. ఆమె మీ జీవితాన్ని ఎలా చక్కదిద్దిందో తెలుపండి. మీ ముఖంపై చిరునవ్వుకు ఎలా కారణమో తెలుపండి. నిజాయతీగా తెలిపే మాటలు ఆమెతో సంబంధం బలపడేలా చేస్తాయి. ఆమెను ఒక ప్రత్యేకం చేస్తాయి.
4. ఆమె చెప్పింది గుర్తుంచుకోండి
చాలామంది మహిళలు తమ పురుషులు తాము చెప్పేది వినటం లేదని ఫిర్యాదు చేస్తారు. ఈ రకంగా ఫిర్యాదు చేసే అవకాశం మీ మహిళకు ఇవ్వకండి. అది హెయిర్ స్టైల్ వంటి చిన్న విషయమైనా సరే ఆమెకు ఫిర్యాదు చేసే అవకాశం ఇవ్వకండి. శ్రద్ధగా వినండి. విషయం ఏదైనా సరే, దానికి ప్రాధాన్యతనిచ్చి ఆమె కోరే అంశాన్ని నిర్ణయం ఏదైనప్పటికి వినండి.
మహిళలు ప్రత్యేకంగా భావించేందుకు బహుమతులు కోరరు. వారికి కావలసింది ప్రేమ, శ్రధ్ధ, అనురాగాలు. ఇవి వారికిస్తే చాలు మీ సంబంధం సంతోషంగా కొనసాగుతున్నట్లే.



Click it and Unblock the Notifications