Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మహిళలచే మెప్పులు ఎలా పొందాలి?

మరి ఆమెను మెప్పించాలంటే ప్రధానంగా ఏమి వుండాలి?
గంభీరమైన స్వరధ్వని. మీ స్వర ధ్వనిలో టెస్టోస్టిరోన్ ల ప్రభావం వుంటుంది. ఈ హార్మోన్ అధికంగా వుండే పురుషులు ఆత్మవిశ్వాసంతో వుంటారు. గట్టి నిర్ణయాలు, ఖచ్చితంగా మాట్లాడటం వుంటుంది. ఈ స్వరధ్వని తక్కువలో వుంటే, ఆరోగ్యం, పెద్దరికం, ఆధిపత్యం సూచించి ఆమెను ఆకర్షిస్తుంది.
డేటింగ్ గేమ్ లో మీకు తెలిసినా, తెలియకపోయినా శారీరక స్పందనలు ప్రధానపాత్ర వహిస్తాయి. మీ డేట్ మొదటిసారి కలిస్తే, దీటుగా నిలబడి వ్యవహరించండి. అణగి, మణగి వ్యవహరించకండి. ఆర్ధికంగా, వ్యక్తిగతంగా గట్టిగా వుంటే నిటారుగా నిలబడి వ్యవహరిస్తారు. మహిళలు ఈ రకంగా పొడవైన పురుషులను ఇష్టపడతారు.
ఉన్నతంగా మాట్లాడండి. ఇక మీరు మీ డేటింగ్ ఎదుర్కొనటానికి సిద్ధమయ్యారు. కొన్ని మాటలను ఎంపిక చేసుకోండి. అరుదైన, తెలివైన మాటలు మాట్లాడేవారు డేటింగ్ లో విజయవంతమవుతారని స్టడీలు చెపుతున్నాయి. ఆసక్తి కల, అరుదైన, పాలిష్ పట్టిన మాటలు పురుషులు మాట్లాడితే మహిళలు మెచ్చుకొంటారు.
నవలలలోని భాష మాట్లాడే పురుషులంటే మహిళలకు ఆసక్తికరంగా వుంటుంది. ఆ విధంగా మాట్లాడే పురుషులను వారు తెలివైన వారిగా భావిస్తారు. విషయాలను తెలిపేటపుడు హాస్యంగాను, నూతనంగాను ప్రవర్తించండి. అలాగని చవకబారు జోకులు వదలకండి. హాస్యాస్పద సంఘటనలు వివరిస్తూవుండాలి. అదే సమయంలో మీ వ్యక్తిత్వం కాపాడుకుంటూ వుండాలి.



Click it and Unblock the Notifications