Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
జంటల మధ్య అబద్ధాలెలా వుంటాయి?

పురుషుల అబద్ధాలు ఎలా?
- వాస్తవం చెప్పాలంటే, ఏదో ఒక్కరాత్రి ఆమెను అనుభవించి వదిలేసేకంటే ఆ రాత్రంతా ఆమెతో చక్కటి సంభాషణలు చేయాలని వుంది.
- ఏయ్....విను....విను, మీ అమ్మ....నాకు కూడా అమ్మే.
- అది నా టూత్ బ్రష్ కాదు...అవి నా సాక్స్ కావు....ఇది నా టవల్ కాదు.
- అవును, ఇంటిలో మార్పులు గమనించాను. నీ కొత్త హెయిర్ కట్ లో మార్పు గమనించాను.
- ఎందుకు వర్రీ అవుతావు? నువ్వే నాకీ గదిలో అందాల రాణివి.
- ఇంతవరకు ఎన్నో చూశాను. కాని నీ అంత అనుకూలంగా వుండే యువతిని చూడటం మొదటిసారే. నీ తీరు మాత్రమే ప్రత్యేకత.
- పని నుండి ఇంటికి రాగానే చక్కగా అన్ని వివరాలు నానుండి అడుగుతావు. నాకు చాలా నచ్చావ్
- బూతు సినిమాలు మహిళకు మంచివికావు. నాకు విసుగేస్తుంది. వాటిని చూడాలనిపించదు.
మరి మహిళలు చెప్పే అబద్ధాలు ఎలా వుంటాయో చూడండి!
- నీవే నా మొదటి పురుషుడివి. గతంలో నేనెవరిని చూడలేదు.
- అబ్భా ఎంత మంచి రతి. ఇంతవరకు నేనెరుగను. క్రూరంగా జంతువు వలే చేశావ్!
- 88 ఏళ్ళకి కూడా మీ మమ్మీ చిలకలా పలుకుతోంది.
- ఫరవాలేదు...చూడు చూడు సెక్స్ బొమ్మలు బాగుంటాయ్
- నేను నీ రోగిష్టి తల్లిని, పిల్లల్ని చూస్తూ వుంటాను కాని నీవు బయట తిరిగిరా?
- నీ అంగం అంత పెద్దది ఇంతవరకు చూడలేదు
- నేను నిన్ను ఎప్పటికి మారమనను.
- నా ప్రేమకు నీవే చివరివాడివి. ఇక మళ్ళీ నేను ప్రేమించను.
ఈ రకమైన అబద్ధాలు చెపుతూ చాలామంది వ్యక్తులు, తమ సంబంధాలను మోసం చేసుకుంటూ జీవితాలు గడిపేస్తూంటారు.



Click it and Unblock the Notifications