Latest Updates
-
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.!
ముఫ్ఫై ఏళ్ళకే మరుగునపడే కామవాంఛలు!

వీరు 2012 లో చేసిన సెక్స్ సెన్సస్ అనబడే తమ రీసెర్చిలో సుమారు 25 వేలమందిని స్టడీ చేశారు. వారిలో 30 నుండి 39 సంవత్సరాల మహిళలు, పురుషులు సుమారు 25 శాతంమంది ఆధునిక జీవనం కొరకు గల అవసరాలకు సొమ్ము చాలక తమ సెక్స్ జీవితంలో నిరాశ చెందుతున్నట్లు వెల్లడి చేశారు. అదే వయసు గ్రూప్ లో 35 శాతంమంది తమకుగల చిన్న బేబీలు, పిల్లలు కూడా తమ సెక్స్ జీవిత సంబంధాలపై వ్యతిరేక ప్రభావం చూపుతున్నారని, వారి బాగోగులను చూసేటప్పటికి జంటలు అలసి పోయి ఇక తమ రతిక్రీడలకు సమయం కేటాయించుకోవటం లేదని కూడా తెలిపారు.
కాని వీరికంటే అధికంగా వయసుకల 50 మరియు 52, 59 సంవత్సరాల వయసులున్న జంటలు సంతోషకరమైన లైంగిక జీవితాలను గడుపుతున్నట్లు తెలిపారు. పది అంకెలుగల స్కేలులో 18 సంవత్సరాల వయసున్నవారు తమ లైంగిక తృప్తిని 4 వరకు తెలుపగా, 60 నుండి 69 సంవత్సరాల వయసున్నవారు పది అంకెల స్కేలులో తమ లైంగిక తృప్తిని ఆరు అంకెగా తెలిపారట.
వయసు ఏదైనప్పటికి సంబంధాలు ప్రధానమని, ఆర్ధిక అంశాలు, ఇతర పరిస్ధితులు ఏవైనప్పటికి జంటలు తరచుగా సంభాషణలు జరుపుతూండాలని, ఏభైలలో భాధ్యతలు తీరిన పిమ్మట జంటలు మరోమారు ఆనందకరంగా తమ లైంగిక జీవితాలను గడుపుతున్నారని రీసెర్చి ఫలితాలను డెయిలీ మెయిల్ ప్రకటించింది.



Click it and Unblock the Notifications